ఇమ్మిగ్రేషన్ అంశంలో గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వరుసగా సమీక్షించుకుంటూ వస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వలసదారులు దేశంలో ప్రవేశించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తొలగించారు.
Tag: జో బైడెన్
భారతీయ అమెరికన్ కిరణ్ అహూజాను కీలక పదవికి నామినేట్ చేసిన బైడెన్
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి భారతీయ అమెరికన్లకు ఉన్నత పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఇండియన్ అమెరికన్లను కీలక పదవుల్లో నియమించిన బైడెన్.. తాజాగా న్యాయవాది, హక్కుల కార్యకర్త కిరణ్ అహూజా (49)ను
ట్రంప్ తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసిన బైడెన్
డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ఆయన సర్కార్ ప్రకటించింది.
జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని బైడెన్ ఆదేశం!
అమెరికాను కరోనా వైరస్ ఎంతో అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు అమెరికాలోనే వచ్చాయి. ఈ ప్రాణాంతక వైరస్ చైనాలో పుట్టినా, అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ మరణించిన
జో బైడెన్ తో మాట్లాడాను.. పలు అంశాలు చర్చించుకున్నాం: ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడిగా గత నెలలో బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీయే నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో
చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటా: జో బైడెన్
చైనా నుంచి తన దేశానికి ఎదురయ్యే సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ లో యూఎస్ విదేశాంగ శాఖ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన బైడెన్, చైనాను ఎదుర్కొనే
బైడెన్ కు తొలి ఎదురు దెబ్బ… డిపోర్టేషన్ ఆదేశాలపై న్యాయమూర్తి స్టే!
గత వారం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటూ పట్టుబడిన వారిని తిరిగి స్వదేశాలకు పంపే విషయమై, 100
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆఫీసులో చందమామ రాయి ‘143’!
1972 డిసెంబర్ 19.. ఓ అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైన రోజు అది. చంద్రుడి రాతి నమూనాలను భూమి మీదకు అపోలో 17 తీసుకొచ్చిన రోజు. అప్పటి నుంచి ఆ రాయిని నాసా భద్రంగా దాచి
బలగాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ క్షమాపణ
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేసే సమయాన 25 వేల మందికిపైగా బలగాలు కంటిపై కునుకు లేకుండా ఆ దేశ చట్టసభ క్యాపిటల్ హిల్ వద్ద కాపుగాశారు. ఆ వేడుక అంతా అయిపోయి..
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ జీతమెంతో తెలుసా?
అమెరికా వంటి అగ్రదేశానికి 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ జీతభత్యాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడి వేతనం నెలకు భారత