డ్రైవింగ్ లైసెన్స్ లేని స్నేహితురాలికి స్కూటీ ఇచ్చి… జైలుకెళ్లిన హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి!

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చి, వారు ఏదైనా ప్రమాదానికి గురైతే, వాహనం యజమానిదే బాధ్యతని పోలీసులు ఎంతగా చెప్పినా వినని వారికి ఇది ఓ గుణపాఠాన్ని నేర్పే

వరవరరావుకు బెయిల్ ఇచ్చిన ముంబై హైకోర్టు!

గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి, దాదాపు ఏడాది పాటు జైలు జీవితాన్ని గడిపిన విప్లవ నేత వరవరరావుకు ముంబై హైకోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో

జీవితంలో చాలా క్లిష్టమైన దశలో వున్నాను: కన్నడ నటి రాగిణి ద్వివేది

కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన హీరోయిన్ రాగిణి ద్వివేది జైలు నుంచి బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకుంది.

విడాకులు ఇచ్చిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా జీవిస్తున్నా: హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్

త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా జీవిస్తున్నాన‌ని హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్ తెలిపింది. ఆమె రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్లి చేసుకుని, ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చిన విష‌యం

అచ్చెన్నాయుడికి రెండు వారాల రిమాండ్… జిల్లా జైలుకు తరలింపు

ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి జైలు పాలయ్యారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం

జైలు నుంచి శశికళ విడుదల…. ఆరోగ్యరీత్యా మరో మూడ్రోజులు ఆసుపత్రిలోనే!

అన్నా డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ (66) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించిన శశికళ ఈ మధ్యాహ్నం  విడుదలయ్యారు.

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలింపు

 రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గతకొంత కాలంగా

శశికళకు కరోనా పాజిటివ్.. విడుదల ఆలస్యం కానుందా?

ఈ నెల 27న జైలు నుంచి విడుదల కావలసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. మరికొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమె

శశికళ విడుదలైతే ఏంటి?: తమిళనాడు మంత్రి జయకుమార్

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఆమె రాకతో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం

సిమ్లాలో న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవాలని..

చోరీ డ్రామా బెడిసి కొట్టి ఓ పాల వ్యాపారి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీ సరితా విహారి ప్రాంతానికి చెందిన

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!