‘మేకిన్​ ఇండియా’పై అమెరికా అక్కసు!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. ఆ నిబంధనల వల్ల అమెరికా ఎగుమతులు తగ్గిపోతున్నాయని, దాని వల్ల అమెరికా– భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బ

కొత్త రకం కరోనాతో అమెరికాకు నాలుగో వేవ్​ ముప్పు: సీడీసీ

కరోనా వైరస్ లో జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు పొంచి ఉందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించారు. కొత్తగా

సౌదీపై అమెరికా ఆంక్షలు.. సౌదీలకు వీసా నిషిద్ధం

సంచలనం సృష్టించిన జమాల్ ఖషోగి హత్యకు సంబంధించి సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేధించింది. ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా..

బైడెన్ వచ్చాక తొలి సైనిక చర్య… సిరియాపై బాంబుల వర్షం!

అమెరికా వైమానిక దళం, సిరియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఇరాక్ గ్రూపులే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. యూఎస్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న ఇరాక్

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

రచనా రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు విశిష్ట గుర్తింపు ఉంది. తాజాగా ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించారు. నారాయణరావు సాహితీ సేవలకు గుర్తింపుగా ఈ ఉన్నత పురస్కారానికి

భారతీయ అమెరికన్ కిరణ్ అహూజాను కీలక పదవికి నామినేట్ చేసిన బైడెన్

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి భారతీయ అమెరికన్లకు ఉన్నత పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఇండియన్ అమెరికన్లను కీలక పదవుల్లో నియమించిన బైడెన్.. తాజాగా న్యాయవాది, హక్కుల కార్యకర్త కిరణ్ అహూజా (49)ను

139 ఏళ్ల బంగళా.. వేరే అడ్రస్​ కు తరలివెళ్లింది: వీడియో వైరల్​

139 ఏళ్ల పాటు ఆ బంగళా చిరునామా అదే. కానీ, ఇప్పుడు మారిపోయింది. అలాగని ఆ ప్రాంతమేమీ మారలేదు. మారింది ఆ బంగళానే. ఓ చోటు నుంచి మరో చోటుకు తరలి వెళ్లింది. కొత్త

ట్రంప్​ తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసిన బైడెన్​

డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ఆయన సర్కార్ ప్రకటించింది.

జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని బైడెన్ ఆదేశం!

అమెరికాను కరోనా వైరస్ ఎంతో అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు అమెరికాలోనే వచ్చాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ చైనాలో పుట్టినా, అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ మరణించిన

‘పర్సెవరెన్స్’ అంగారకుడిపై కాలుమోపినప్పటి వీడియోను విడుదల చేసిన నాసా.. ఆనందంతో ఎగిరి గంతేసిన శాస్త్రవేత్తలు

అరుణగ్రహంపై జీవం ఉనికిపై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ ఇటీవల అంగారకగ్రహంపై విజయవంతంగా అడుగుపెట్టింది. గ్రహంపై రోవర్ అడుగిడుతున్న అద్భుత

1 2 3 30
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!