Month: November 2022

ఈ పిటిషన్లను విచారించేందుకు  సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ విముఖత తాను సభ్యునిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నిన్న రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం...
అక్టోబర్ 21వ తేదీన వచ్చిన ‘సర్దార్’ కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా రిలీజ్ రోజునే  వచ్చిన హిట్ టాక్ 10 రోజుల్లో 85 కోట్లకి పైగా వసూళ్లు ఈ సారి దీపావళి పండుగ...
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. అత్యుత్తమ...
పెద్ద శబ్దంతో పేలిన స్టీమ్ వాటర్ బాయిలర్ భయంతో పరుగులు తీసిన భక్తులు, ఆలయ సిబ్బంది అన్నదానం బయటివైపు ఘటన.. తప్పిన ప్రమాదం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో మంగళవారంనాడు బాయిలర్...
60వ దశకంలో ఎంట్రీ ఇచ్చిన ఎల్. విజయలక్ష్మి నర్తకిగా ఆమెకి అప్పట్లో మంచి పేరు ఆమె డాన్స్ లేని సినిమా దాదాపు ఉండేది కాదు ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు ఈ అవార్డును...
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. న‌వంబ‌ర్ 18, 19వ తేదీల్లో లాసెట్,...
నేడు మోర్బీలో మోదీ పర్యటన బ్రిడ్జి కూలిన ప్రాంతాన్నిపరిశీలించనున్న ప్రధాని అర్ధరాత్రి మరమ్మతులపై కాంగ్రెస్, ఆప్ విమర్శలు ప్రధాని ఫొటోషూట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని మండిపాటు గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి...
వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను హింసిస్తున్న కుమారుడు కన్నతల్లితోనూ అనుచిత ప్రవర్తన విసిగిపోయి కిరాయి హంతకులతో హత్య చేయించిన తల్లిదండ్రులు ఖమ్మంలో ఘటన వ్యసనాలకు బానిసై కొడుకు పెట్టే బాధలు భరించలేని తల్లిదండ్రులు కిరాయి...
2016లో పశ్చిమ బెంగాల్‌లో కూలిన బ్రిడ్జి అవినీతి వల్లే కూలిందంటూ మమతపై మోదీ ఫైర్ ఆ వీడియోను పోస్టు చేస్తూ విరుచుకుపడుతున్న విపక్షాలు చనిపోయిన వారి కోసం నాలుగు చుక్కల కన్నీరైనా కారుస్తారా?...