Month: November 2022

ఎట్టకేలకు విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం ఫలించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ-ఓపెన్ కానుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపటి నుంచి స్కూల్ రీ-ఓపెన్...
పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులు జరిగాయన్న ఈటల దాడికి పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపిస్తారని వ్యాఖ్య మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ...
బుద్ధా వెంకన్న మీడియా సమావేశం ఆర్.కృష్ణయ్యపై విమర్శలు గుప్పించిన నేత కృష్ణయ్యకు నయీం గ్యాంగుతో సంబంధాలున్నాయని ఆరోపణ బీసీలను జగన్ కు హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడని వ్యాఖ్యలు పూటకు ఒక పార్టీని...
మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరైన కేటీఆర్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాద బాధితులకు పరామర్శ తన కాన్వాయ్ లోని ఓ కారులో వారిని హైదరాబాద్ తరలించిన మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ...
ఏపీ కేడర్ కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి గిరిధర్ కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి నుంచి రక్షణ శాఖ కార్యదర్శిగా బదిలీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి...
పాదయాత్రను ఆపేయాలంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు ఐడీ కార్డులు ఉన్నవారు పాదయాత్రలో పాల్గొనవచ్చన్న హైకోర్టు అమరావతి రైతుల పాదయాత్ర అంశంలో ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి...
ఇటీవల పంజాబీ సింగర్ మూసేవాలా హత్య తెరపైకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్, అక్షయ్ లకు బెదిరింపులు అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లకు...
2010లో రాయపాటిపై పరువు నష్టం దావా వేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈ కేసు విచారణ కోసమే గుంటూరు కోర్టుకు వచ్చిన నేతలు కేసు విచారణను పూర్తి చేసినట్టు ప్రకటించిన కోర్టు కోస్తాంధ్రకు చెందిన...
తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా ఈ నెల 4వ తేదీన రానున్న ఆమె తాజా చిత్రం తన ఫేవరేట్ హీరో సిద్ధార్థ్ అంటూ వెల్లడి వర్షం సినిమా నుంచి త్రిష అంటే...
నేటితో ముగియనున్న మునుగోడు ఎన్నికల ప్రచారం సరిగ్గా ప్రచారం ముగుస్తున్న వేళ ఈసీ నుంచి కీలక ప్రకటన కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదు నిరాధారమైనదని వెల్లడి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడుతున్న వేళ...