Entertainment

వరుస సినిమాలతో బిజీగా కిరణ్ అబ్బవరం ఈ నెల 17న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ తనని గైడ్ చేసేవారు లేరని వెల్లడి పెద్ద బ్యానర్లలో రెండు సినిమాలు చేస్తున్నానంటూ హర్షం...
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా వివాహం  హాజరైన బాలీవుడ్ ప్రముఖులు వెడ్డింగ్ ఆల్బమ్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన కియారా ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరిన నటి వివాహ బంధంతో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట కియారా...
చేనాగ్, ప్రాజీ థాకర్ జంటగా పర్ ఫ్యూమ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించామన్న మేకర్స్ చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన రొమాంటిక్...
టర్కిష్ లీగ్ లో ఆడేందుకు వచ్చిన క్రిస్టియన్ అట్సు నిన్న హటయ్ ప్రావిన్స్ లో శిథిలాల మధ్య చిక్కుకుపోయి అవస్థలు అతడు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించిన టర్కీలో ఘనా హైకమిషనర్ టర్కీ (తుర్కియే)...
సినిమాలు కేవలం వినోదం కోసమేనని వెల్లడి సినిమాలు ఓ బిజినెస్ మాత్రమేనని వివరణ సినిమాల్లో ఏదైనా అతిగా ఉంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుందని వ్యాఖ్యలు సినిమాలు-సమాజం అనే అంశంపై టాలీవుడ్ నటుడు నాగబాబు...
కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా ‘అమిగోస్’ దర్శకుడిగా రాజేంద్ర రెడ్డి పరిచయం ఆయన ఓపికను గురించి ప్రస్తావించిన కల్యాణ్ రామ్ ఆయనను చూసే ఒక పాత్రను డిజైన్ చేశామని వెల్లడి ఈ నెల...
ఈ నెల 17న రిలీజ్ కావలసిన ‘శాకుంతలం’ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని వెల్లడి సమంత జోడీగా పరిచయమవుతున్న దేవ్ మోహన్ సమంత ప్రధానమైన పాత్రను...
నిన్నటితరం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి తాను అందుకున్న తొలి పారితోషికం 3 వేలు అట! కోటి రూపాయల వరకూ తీసుకున్నానని వెల్లడి తన గ్రాఫ్ పెరిగేలా చేసిన డైరెక్టర్స్ గురించిన...
వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన కౌర్ తన జీవితంలో పెద్ద పాత్ర పోషించారని వ్యాఖ్య కెప్టెన్ గా వారి బాటలో నడుస్తున్నానని వెల్లడి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ...
ఓటీటీ సెంటర్లో వరుస సినిమాలు రేపటి నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో ‘తునీవు’ స్ట్రీమింగ్ ఈ నెల 9 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ‘రాజయోగం’ 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో...