studio18telugu

22 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నా.. టీఆర్ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.  తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్న సీనియర్ నేత.. ఆ పార్టీకి గుడ్‌బై...

రణబీర్ కపూర్ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తాజా చిత్రం 'లవ్ రంజన్' సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబై అంధేరీలోని చిత్రకూట్ మైదానంలో వేసిన సెట్ లో...

సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం..

సంగారెడ్డి: జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుత పులి కనిపింది....

డబ్బున్నోళ్లు రైతుబంధును వదులుకోవాలి : ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్

తెలంగాణ ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేల రూపాయల చొప్పున ఇస్తోంది. ఏటా రెండు...

భారీ వర్షాలతో ఒక్కసారిగా పెరిగిన డెంగీ కేసులు..

  హైదరాబాద్ ​ నగరంలో కొద్దిరోజులుగా డెంగీ జ్వరాలు  పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు నిర్లక్ష్యం వీడట్లేదు. జిల్లా మలేరియా అధికారుల లెక్కలకు, జీహెచ్‌ఎంసీలోని...

చికోటి ప్రవీణ్ ఫాంహస్ ఓ మినీ జూపార్క్..

క్యాసినో నిర్వహణ పేరుతో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా చికోటి ప్రవీణ్ ఫాంహౌస్‌లో అటవీశాఖ అధికారులు...

టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్​ శర్మ…

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. వెస్టిండీస్...

నేడు నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ లాంఛ్..ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు....

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రమాదానికి కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యమే కారణం!

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు...

అనిల్ కుమార్ యాదవ్‌కి లోన్ రికవరీ ఏజెంట్ కాల్.. చెప్పుతో కొడతానన్న మాజీ మంత్రి

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సైతం లోన్ యాప్స్‌కి సంబంధించిన రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు తప్పలేదు. మంత్రికి, మాజీ...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com