National

ఖలిస్థాన్ ముఠాలపై ఉక్కు పాదం.. దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

ఖలిస్థాన్, పాక్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య బంధంపై సమాచారం ఆరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు ముఠాలను ఏరిపారేయడమే లక్ష్యం ఖలిస్థాన్ ముఠాలు,...

గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారు.. ఇస్కాన్ పై మేనకా గాంధీ ఆరోపణలు

దారుణ మోసాలకు పాల్పడుతున్నారన్న బీజేపీ ఎంపీ గోశాలల నిర్వహణలో అవకతవకలు.. ఎంపీ ఆరోపణలను ఖండించిన ఇస్కాన్ ప్రతినిది గోశాలల నిర్వహణ పేరుతో గోవులను కబేళాకు అమ్ముకుంటోందని ఇస్కాన్...

భారత్-కెనడా ఉద్రిక్తతలు: కెనడా ప్రధాని ఆరోపణలపై రేపు ఐరాస సమావేశంలో జైశంకర్?

భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల సమయంలో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రేపు జరగనున్న సభలో జైశంకర్ నుంచి సరైన ప్రతిఘటన ఉండే అవకాశం ఐరాస జనరల్...

ఈ రాష్ట్రంలో మద్యం చౌక.. ఏ రాష్ట్రంలో చాలా కాస్ట్ లీ?

గోవాలో అతి తక్కువ పన్ను రేటు కర్ణాటకలో అత్యధిక రేటు రెండో స్థానంలో తెలంగాణ విదేశీ మద్యంపై దిగుమతి సుంకాలు అదనం అందమైన బీచ్ లకు చిరునామా...

వహీదా రెహమాన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

2023 సంవత్సరానికి ఎంపిక చేసిన కేంద్రం ట్విట్టర్ లో ప్రకటించిన కేంద్ర మంద్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ 1951లో రోజులు మారాయి చిత్రంతో సినిమాల్లోకి వహీదా ఎంట్రీ...

ఊరించి, ఉసూరు మనిపించి.. తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు

సోమవారం రాజస్థాన్ నుంచి తిరుగు ప్రయాణం ఎనిమిది రోజులు ఆలస్యమైనట్టు భారత వాతావరణ విభాగం ప్రకటన ఈ ఏడాది సాధారణం కంటే తక్కువే వర్షపాతం ఊరించి, ఉసూరు...

ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన మరో ప్రేమ జంట.. ప్యాసింజర్ల మండిపాటు

కౌగిలించుకుని బహిరంగంగా ముద్దులు అసౌకర్యానికి గురైన తోటి ప్రయాణికులు చర్యల్లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ప్రేమికులు ఢిల్లీ మెట్రో యువ ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది....

ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్రం కీలక ఆదేశాలు

విదేశాల్లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించాలని ఆదేశం వారి ప్రాపర్టీలను జప్తు చేయాలని కోరిన కేంద్రం ఓసీఐ కార్డులను సైతం నిలిపివేయాలంటూ ఆదేశం ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర...

పార్లమెంటులో ముస్లింలపై మూకదాడులు జరిగే రోజు ఎంతో దూరంలో లేదు: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యల ప్రస్తావన ఇంత జరిగినా మోదీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదన్న ఒవైసీ మీ...

పోలీసు చేతిలో చెంపదెబ్బతో వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఘటన కారు పార్క్ చేసే సమయంలో ఎస్‌ఆర్‌పీఎఫ్ పోలీసుతో పొరుగింటి వ్యక్తికి వాగ్వాదం విచక్షణ కోల్పోయిన పోలీసు అతడి చెంప ఛెళ్లుమనిపించిన...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com