Andhra Pradesh

వైజాగ్ లోని సింహాద్రి అప్పన్న హుండీలో వంద కోట్ల చెక్ బ్యాంకును సంప్రదించడంతో బయటపడ్డ నిజం భక్తుడిపై చర్యలు తీసుకునే యోచనలో ఆలయ అధికారులు బ్యాంకు ఖాతాలో వంద రూపాయలు కూడా లేవు...
కొడాలి నాని, వంశీలకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్న కొనకళ్ల పరువు లేని వ్యక్తుల పరువును ఎలా తీస్తామని ప్రశ్న ప్రజలకు ముఖాలు చాటేస్తూ వారి పరువు వారే తీసుకుంటున్నారని ఎద్దేవా రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
లోకేశ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు జగన్ బూట్లు నాకుతున్నారని విమర్శ ప్రతి బూతు మాటకు ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెపుతారని వ్యాఖ్య సీఎం...
గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు లోకేశ్ ను కలవలేక పోయిన పోలీసులు కొనకళ్ల నారాయణకు నోటీసులు అందజేసిన వైనం గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ యువనేత నారా...
ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులపాటు వానలే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన...
వల్లభనేని వంశీ ఓటమి కోసం అందరం కలసికట్టుగా పని చేస్తామన్న యార్లగడ్డ గన్నవరం కంచుకోటపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని వ్యాఖ్య రౌడీయిజం కోసం కాకుండా… రాజకీయం కోసం వచ్చామని స్పష్టీకరణ గన్నవరం...
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నేడు దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్న జగన్ తెలుగువారి ఆత్మ స్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచారన్న చంద్రబాబు స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర సీఎంగా, ఆంధ్ర...
తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్ కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చినా.. డబ్బు ఇవ్వలేదని పిటిషనర్ల వాదనలు ప్రభుత్వానికి నోటీసులిచ్చి.. 4 వారాలకు విచారణ వాయిదా వేసిన కోర్టు...
లోకేశ్ గన్నవరంలో పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయిందని సెటైర్ జగన్ నిలబెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేశ్ అని మండిపాటు జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడని వ్యాఖ్య టీడీపీ...
దేవాదాయ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి దేవాదాయ శాఖ కింద 4.6 లక్షల ఎకరాల భూమి ఉందని వెల్లడి 1.65 లక్షల ఎకరాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందని వివరణ...