Andhra Pradesh

మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది: చంద్రబాబు

టీడీపీ జాతీయభావంతో ఉండే పార్టీ అని వెల్లడి కేంద్రంతో ప్రత్యేక హోదా అంశంపైనే విభేదించానని స్పష్టీకరణ ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని విమర్శలు విభజన గాయాల...

ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు… భాషను ప్రజలే కాపాడుకోవాలి: పవన్ కల్యాణ్

నేడు తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకటరామమూర్తికి అంజలి ఘటించిన పవన్ కల్యాణ్ మాతృభాషకు జీవం పోసిన వ్యక్తి  గిడుగు అంటూ కొనియాడిన వైనం పాలకుల తీరును...

ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న రూ.100 నాణేల కోసం హైదరాబాద్ మింట్ వద్ద బారులు తీరిన జనం

ఎన్టీఆర్ కు విశిష్ట గుర్తింపు మహనీయుడి పేరిట ప్రత్యేకంగా రూ.100 నాణెం నిన్న ఢిల్లీలో నాణెం ఆవిష్కరణ ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలకు భారీ డిమాండ్ విశ్వ...

నారా లోకేశ్ రాటుతేలిపోయాడు: నారా భువనేశ్వరి

లోకేశ్ పాదయాత్ర తొలి నాళ్లలో కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్న భువనేశ్వరి తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతోందని విమర్శ తన తండ్రి పేరిట...

ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఎన్టీఆర్ స్మారక నాణెం.. ఎలా కొనుగోలు చేయాలంటే..!

ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణేల అమ్మకాలు ప్రారంభం హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ విక్రయ కేంద్రాల్లో అమ్మకాలు భారత ప్రభుత్వ మింట్ వెబ్ సైట్లో...

మండలి బుద్ధ ప్రసాద్ గృహ నిర్బంధం

ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ బుద్ధ ప్రసాద్ నిరసన ఘంటసాల పీఎస్ వద్ద నిరసన దీక్షకు బయల్దేరిన టీడీపీ నేత ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు...

ఆన్ లైన్ రమ్మీపై ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

గతంలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించిన ఏపీ సర్కారు నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా...

ఎన్టీఆర్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రఘురామకృష్ణరాజు.. చంద్రబాబు, నడ్డాలతో అత్యంత చనువుగా..!

ఎన్టీఆర్ స్మాకర నాణెం విడుదల కార్యక్రమంలో రఘురాజు సందడి కార్యక్రమంలో చంద్రబాబు పక్కనే కూర్చున్న రఘురాజు జేపీ నడ్డాతో చనువుగా సెల్ఫీ తీసుకున్న వైసీపీ రెబెల్ ఎంపీ...

నడ్డాతో చంద్రబాబు మంతనాలు, ఢిల్లీ సాక్షిగా కుట్ర అంటూ విజయసాయిరెడ్డి

జేపీ నడ్డాతో బాబు మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేసి పురందేశ్వరికి హెచ్చరిక! పురందేశ్వరిని తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేయడం హైలెట్ అని ఎద్దేవా మీరంతా ఒకటేనని బీజేపీకు...

తెలుగువాడిగా, ఎన్టీఆర్ మనవడిగా గర్విస్తున్నాను: నారా లోకేశ్

ఎన్టీఆర్ స్మారక నాణేం ఆవిష్కరణ తెలుగు జాతికి దక్కిన వరమన్న లోకేశ్ కథానాయకుడు, ప్రజసేవకుడిగా ఒక్కతాటిపై నడిపించిన నాయకుడని ప్రశంస చరిత్రలో నిలిచేలా నాణెం విడుదల చేసిన...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com