లోకేశ్ తమ టార్గెట్ అని జగన్ చెప్పారన్న బుద్దా వెంకన్న కేంద్ర ప్రభుత్వం లోకేశ్ కి భద్రత కల్పించాలని విన్నపం పాయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపాటు టీడీపీ అధినేత...
Telugudesam
ఈ నెల 17 నుంచి లోకేశ్ యువ గళం పాదయాత్ర ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలన్న కాకాణి లోకేశ్ గళం వినే స్థితిలో రాష్ట్ర యువత లేదని వ్యాఖ్య టీడీపీ జాతీయ...
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకున్న కియా కియా కేరెన్స్ వేరియంట్ కు అవార్డు చాలా సంతోషంగా ఉందన్న చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన...
తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్...
తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడు ఏపీ పరిశ్రమల మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు దావోస్ సదస్సులో ఏపీకి ప్రాతినిధ్యం ఎందుకు లేదో జగన్ చెెప్పాలి తన విధ్వంసకరపాలన,...
టీడీపీలో చేరుతున్న మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్న వైనం వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న శ్రీనివాసరావు ఏపీలో అప్పుడే ఎన్నికల...
కొడాలి నానికి వ్యతిరేకంగా రావి వెంకటేశ్వరరావు వినూత్న కార్యక్రమం గుడివాడ సైకో పోవాలంటూ కార్యక్రమం కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయన్న రావి ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ...
జగన్ ప్రభుత్వంపై ప్రజలకు అసహ్యం కలుగుతోందన్న యనమల బైక్ నుంచి లారీ వరకు కొనుగోళ్లపై లైఫ్ ట్యాక్స్ ను 6 శాతానికి పెంచారని మండిపాటు అన్ని ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని...
హైదరాబాద్‌లోని కార్యాలయంలో దాదాపు 40 మంది అధికారుల సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్ల స్వాధీనం టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత...
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు యరపతినేనితో పాటు మరో ఐదుగురిపై కేసు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణుల మండిపాటు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు...