Delhi Liquor Scam

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు అరెస్ట్ అయిన రామచంద్రపిళ్లై ఆమెకు బినామీగా ఉన్నారన్న ఈడీ గురువారం విచారణకు హాజరు కావాలంటూ కవితకు నోటీసులు పిళ్లైతో కలిసి విచారించే అవకాశం ఢిల్లీ మద్యం...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ ఈడీ రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు తాను కవిత బినామీ అని పిళ్లై చెప్పాడన్న ఈడీ ఢిల్లీ లిక్కర్...
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో తీహార్ జైలుకు తరలింపు మార్చి 20 దాకా అక్కడే సిసోడియా తొలిరోజు రాత్రి...
ఈడీ అదుపులో హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించిన అధికారులు ఈ కేసులో ఇప్పటికే 11 మంది అరెస్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం...
ఫిబ్రవరి 8న అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న వైనం తాజాగా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం...
లిక్కర్ స్కామ్ లో జ్యుడీషియల్ కస్టడీ ఇప్పటికే 5 రోజులు సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ...
సీబీఐ కస్టడీని మరో 2 రోజులు పొడిగించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను 10న విచారిస్తామన్న కోర్టు జైల్లోనే హోలీ జరుపుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ...
మాగుంట రాఘవ రెడ్డి కస్టడీని 14 రోజుల పాటు పొడిగించిన కోర్టు మాగుంట బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని ఆదేశించిన కోర్టు...
ఢిల్లీ లిక్కర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న బండి సంజయ్ కవిత పేరును చార్జిషీటులో నాలుగు సార్లు పేర్కొన్నారని వెల్లడి కేసీఆర్ అప్పుడెందుకు స్పందించలేదని ప్రశ్నించిన వైనం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు,...
ఢిల్లీ సర్కారు లిక్కర్ పాలసీలో అక్రమాలు ఆరోపణలతో వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీల విచారణ లిక్కర్ పాలసీ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ...