BRS

కర్ణాటకలో బీజేపీ హయాంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్న ఒవైసీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు లేవని వెల్లడి కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని కితాబు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలన్న...
తెలంగాణలో చర్చనీయాంశమైన ’రజాకార్‌‌’ సినిమా రాష్ట్రంలో మతహింసను ప్రేరేపించేందుకు కొందరు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ తనతో కలిసి సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలన్న ఎమ్మెల్యే రాజా సింగ్ టాలీవుడ్‌ కొత్త సినిమా...
చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్న మధు యాష్కీ జగన్ గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్, కేటీఆర్ ఒక్క మాట కూడా...
కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్న కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారరని గ్యారెంటీ ఇవ్వాలన్న మాజీ మంత్రి కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమనే గ్యారెంటీ ఇవ్వాలన్న...
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఓదేలు, ఆయన భార్య భాగ్యలక్ష్మి మంచిర్యాల జడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న భాగ్యలక్ష్మి బీఆర్ఎస్ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదేలు...
సెప్టెంబర్ 26 వరు కవితకు సమన్లు జారీ చేయొద్దని సుప్రీం ఆదేశాలు కవితకు ఇష్టమయినప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని ఎద్దేవా మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ప్రశ్న ఢిల్లీ లిక్కర్...
జగ్గారెడ్డి ఫోన్ నెంబర్ నియోజకవర్గ ప్రజలకు తెలియదని హరీశ్ విమర్శ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై...
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తుమ్మల ఇంతకాలం తనకు సహకరించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన వైనం సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి కేంద్రం చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయని వ్యంగ్యం ఐటీ, ఈడీ దాడులు రాజకీయాల్లో ఓ భాగమేనని వ్యాఖ్య ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో...
లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో కవిత పిటిషన్ ఈ నెల 26 వరకు సమన్లను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం...