అవినీతి నిరోధక చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న ఎం.నాగేశ్వరరావు గవర్నర్ అనుమతి లేకపోతే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవచ్చని వివరణ చంద్రబాబు అరెస్ట్ లో...
arrest
కోనసీమ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిపివేత చంద్రబాబును ఎక్కడికి తరలిస్తే అక్కడికి వెళ్లాలని లోకేశ్ నిర్ణయం ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో న్యాయవాదులతో సమీక్ష కోనసీమ జిల్లాలో...
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమేనన్న నాదెండ్ల విపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శలు అరాచక పాలనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపు రేపు మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశం టీడీపీ...
చంద్రబాబును అరెస్ట్ చేయడంపై నారా రోహిత్ ఫైర్ నియంతృత్వం వాస్తవం అయినప్పుడు, విప్లవం ఒక హక్కు అవుతుందని ట్వీట్ రోడ్డు మార్గంలో చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు టీడీపీ అధినేత, తన పెదనాన్న...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని విమర్శ బాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అన్న దర్శకుడు రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు ఏపీలోని అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధ పడుతున్నాయంటూ ట్వీట్ టీడీపీ అధినేత ఏపీ మాజీ...
పాత కేసును తీసుకొచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్న రామకృష్ణ తొలి స్థానంలో ఉన్న ఏపీని వైసీపీ ప్రభుత్వం అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిందని విమర్శ చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దామని రాష్ట్ర ప్రజలకు...
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని బాలయ్య మండిపాటు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్న జగన్ అన్నం తినడం మానేసి కోర్టుల చేత చివాట్లు...
చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు పాలకొల్లులో నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత తోపులాటలో కిందపడిపోయిన నిమ్మల టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ...
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం కలిగిందన్న సీఐడీ అడిషనల్ డీజీ చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడి చంద్రాబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను...
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్ నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న పురందేశ్వరి ప్రొసీజర్ ఫాలో కాలేదని విమర్శలు మీ బావగారు కాబట్లే ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఘాటుగా...