Amaravati

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కార్యాలయం.. జనవరిలో ప్రారంభం!

సభ్యత్వం తీసుకుంటే ఉచిత బీమా మొబైల్ నెంబర్ కు ఫోన్ చేస్తే సభ్యత్వం నమోదు ఏపీ నేతలు పలువురిని కలవనున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భారత...

బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు కీలక నేతకు అప్పగింత.. అమరావతిలో భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్!

ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్న వైనం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే...

అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ప్రకటించాలి: లోక్‌సభలో గల్లా జయదేవ్

రైతులు మూడేళ్లుగా పోరాడుతుండడం దేశంలోనే ఎక్కడా లేదన్న జయదేవ్ పోలవరం సవరించిన అంచనాలనే ఆమోదించాలని డిమాండ్ ఏపీకి ఇచ్చిన 18 హామీల గడువు 2024తో ముగుస్తుందని గుర్తు...

అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీం నిరాకరణ కాలపరిమితి అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే తదుపరి విచారణ జనవరి 31కి...

తుళ్లూరులో అమరావతి రైతుల సమావేశం… ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం

వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై అనిశ్చితి మూడు రాజధానులపై సర్కారు మక్కువ ఉద్యమం బాటపట్టిన అమరావతి రైతులు డిసెంబరు 17కి మూడేళ్లు పూర్తిచేసుకోనున్న ఉద్యమం ఏపీలో వైసీపీ...

ఆ ఘనత ప్రపంచంలో ఒక్క అమరావతి రైతులకే దక్కుతుంది: మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 32 వేల ఎకరాలు ఇచ్చారన్న వసంత 29 గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారని కితాబు రాజధానికి అమరావతి అనువైన...

టీడీపీ నేత నారాయణ నివాసానికి వెళ్లి వాంగ్మూలం తీసుకున్న సీఐడీ అధికారులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ వ్యవహారం ఇటీవల నారాయణకు నోటీసులు హైకోర్టును ఆశ్రయించిన నారాయణ తనకు శస్త్రచికిత్స జరిగిందని తెలిపిన వైనం నారాయణను ఇంటివద్దే...

సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ… ఇంటి వద్దే విచారణ చేయాలని కోర్టు ఆదేశం

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారంటూ నారాయణపై సీఐడీ కేసు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ హైకోర్టులో సవాల్ చేసిన టీడీపీ సీనియర్ నేత...

అమరావతి, రాష్ట్ర విభజనపై విడివిడిగానే విచారణ… ఈ నెల 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో 8 పిటిషన్లు దాఖలు రాష్ట్ర విభజనపై 28 పిటిషన్లు దాఖలైన వైనం అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రుషికేశ్...

అమరావతి మాస్టర్ ప్లాన్ సవరణలపై గ్రామసభలు నిర్వహించండి… ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలు కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ గ్రామసభలు నిర్వహించకుండా...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com