వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. డిసెంబరులో సంపూర్ణ సూర్యగ్రహణం!

వచ్చే ఏడాది  నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో రెండు చంద్రగ్రహణాలు కాగా, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. అందులోనూ చెరొక్కటి పాక్షిక గ్రహణాలే. వీటిలో రెండు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయని మధ్యప్రదేశ్‌లోని జివాజీ అబ్జర్వేటరీ

నేడు ఆకాశంలో అత్యద్భుతం… 800 ఏళ్ల తర్వాత అదే దృశ్యం

నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి.

పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం సక్సెస్… కక్ష్యలోకి ఉపగ్రహం

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ అనుకున్న పని పూర్తి చేసింది. భారత 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ అంతా కేవలం

విజయవంతంగా నింగికెగసిన పీఎస్ఎల్వీ సి50 రాకెట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో రాకెట్ ప్రయోగం నిర్వహించింది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సి-50 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి

చంద్రుడి రాళ్లు, మట్టి నమూనాలతో భూమిని చేరిన చైనా వ్యోమనౌక

చంద్రుడిపై పరిశోధనల కోసం చైనా పంపిన ‘చాంగే-5’ వ్యోమనౌక గత అర్ధరాత్రి సురక్షితంగా భూమిని చేరింది. వస్తూవస్తూ దాదాపు రెండు కిలోల బరువున్న మట్టి, రాళ్ల నమూనాలను మోసుకొచ్చింది. మూడు రోజుల క్రితం చంద్రుడి నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక మంగోలియాలోని

రాళ్లు, మట్టితో చంద్రుడి నుంచి భూమికి బయలుదేరిన చైనా వ్యోమనౌక

చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చైనా వ్యోమనౌక అక్కడి రాళ్లు, మట్టితో తిరిగి భూమికి పయనమైంది. మూడు రోజుల్లో ఇది భూమిని చేరుకుంటుంది. ఈ మేరకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చాంగే-5లోని నాలుగు

డీఆర్‌డీవో ‘క్వాంటమ్‌’ విజయం

 సమాచార గోప్యతకు సంబంధించి అత్యున్నతస్థాయి.. క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌! మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దాన్ని సాధించింది. హైదరాబాద్‌లో 12 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డీఆర్‌డీవో, రిసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ నడుమ.. క్వాంటమ్‌

17న నింగిలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01: ఇస్రో

భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎంఎస్-01ను ఈ నెల 17న నింగిలోకి పంపనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ-సి50 ద్వారా

ఈ యాప్స్ వాడితే మీ డేటా గోవిందా అంటున్న నిపుణులు

దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, చాలా యాప్స్ భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని యాప్స్‌లో డేటా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా

‌కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు అసహనంతో ఉన్నాయి. తన తీరుతో ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించే డ్రాగన్‌ దేశం తాజాగా అవే దేశాలు మెచ్చుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!