International

ఎక్స్ వేదికగా పలు సూచనలు జారీ చేసిన విదేశాంగ శాఖ ప్రతినిధి కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య వీటిని వ్యతిరేకించేవారికి బెదిరింపులు ఎదురుకావచ్చని హెచ్చరిక గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన...
కెనడాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన విదేశాంగ శాఖ భారతీయులు, భారత సంస్థలపై కెనడాలో దాడులు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరిక కెనడాకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల...
భారత్, కెనడా వివాదంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం మిత్రదేశాలతో కెనడా నిజ్జార్ హత్యపై సంప్రదింపులు జరిపినట్టు వెల్లడి భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని కోరిన కెనడా జీ20 సమావేశాలకు ముందు ఈ...
భారత్ వాదనకు మద్దతుగా నిలించేందుకు వెళ్లిపోండంటూ హెచ్చరిక నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకునేందుకు అంటూ ప్రకటన ఖలిస్థాన్ అనుకూల వాణిని అణచివేస్తున్నట్టు ఆరోపణలు కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్...
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా భారత్ అధికారులకు తెలియజేసినట్టు ప్రకటన దర్యాప్తు సమయంలో వ్యాఖ్యానించడం సరికాదన్న బ్రిటన్ కెనడా చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా ఒక్కో దేశం వరుసగా స్పందిస్తోంది. తాము తీవ్రంగా...
కెలోనా ప్రాంతంలో ఘటన పిడిగుద్దులు కురిపించి, పెప్పర్ స్ప్రేతో దాడి 17 ఏళ్ల సిక్కు విద్యార్థికి ఎదురైన అనుభవం భారత విద్యార్థిపై వేధింపుల ఘటనలో విచారణ నిర్వహించాలంటూ కెనడా అధికారులను భారత్ కోరింది. ఇటీవల కెలోనా...
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఏర్పాటు భారత్ లో వేచి ఉండే కాలం ఏడాదికి పైనే దీంతో విదేశీ కాన్సులేట్ల నుంచి దరఖాస్తుకు అవకాశం ఫ్రాంక్ ఫర్ట్ లోని యూఎస్ కాన్సులేట్ భారతీయుల...
ప్రజల ముందుకు రాని లీ షాంగ్ఫూ జపాన్ లో అమెరికా రాయబారి దీనిపై ఓ ట్వీట్ విచారణను ఎదుర్కొంటూ ఉండొచ్చని సందేహం చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ కనిపించడం లేదు. అవును...
పరిశోధన జరిపాకే అవేంటనేది చెప్పగలమని వెల్లడి యూఎఫ్ఓలపై ప్రత్యేక రిపోర్టు విడుదల చేసిన నాసా ఈ రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్ నియామకం గ్రహాంతర వాసుల అవశేషాలంటూ మెక్సికో పార్లమెంట్ లో ప్రదర్శించిన...
అమెరికాలో పోలీసు కారు ఢీకొనడంతో తెలుగు యువతి జాహ్నవి మృతి ఘటనపై సంఘీభావం ప్రకటించిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఈ దుర్ఘటనతో ప్రభావితమైన భారతీయ విద్యా్ర్థులందరికీ అండగా ఉంటామని హామీ యువతికి మరణానంతర...