National

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘటన పోటీ ముగిసిన కొన్ని నిమిషాలకే ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయిన బాలుడు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన విద్యార్థి గుండెపోటుతో విద్యార్థి మరణించినట్టు వైద్యుల వెల్లడి...
ఆ వార్తల్లో  నిజం లేదన్న పాటిల్ ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ ఎన్సీపీని చీల్చాలన్న ఒత్తిడి తనపై లేదని వ్యాఖ్య శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో మరోమారు కలకలం రేగింది. ఆ పార్టీ...
4 నెలల తర్వాత పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన కాంగ్రెస్ అగ్రనేత రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు...
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన ప్రియుడితో వాగ్వివాదం.. ఆగ్రహంతో టవర్ ఎక్కిన యువతి ఆమెను కిందకు తీసుకొచ్చేందుకు ప్రియుడు సైతం అదే పని ఓ ప్రేమ జంట మధ్య కోపం...
గోతుల మయంగా చంద్రుడి ఉపరితలం దగ్గరగా చిత్రాలు తీసి పంపిన చంద్రయాన్ విడుదల చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ -3 కీలక దశకు చేరుకుంది. చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా అడుగు...
రాహుల్ కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు సుప్రీం తీర్పుతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్ సభ సెక్రటేరియట్ వయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న...
గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలుపై దాడి బారాబంకీలోని సఫేదాబాద్ స్టేషన్ సమీపంలో ఘటన గత నెలలో అయోధ్యలోనూ రైలుపై రాళ్లదాడి ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై నిన్న రాళ్లదాడి జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి...
ఐఆర్‌‌సీటీసీ యాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులను సర్క్యులేట్ చేస్తున్న వైనం ‘ఐఆర్‌‌సీటీసీ రైల్ కనెక్ట్‌’ అనే ఫేక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా స్కెచ్ అలాంటి వారి వలలో...
జర్మనీలో ఆర్చరీ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ కు స్వర్ణం భారత్ కు తొలిసారిగా బంగారు పతకం భారత అమ్మాయిల జట్టుపై అభినందన జడివాన జర్మనీలో జరుగుతున్న...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐదేళ్ల డిపాజిట్ రేటు 7 శాతంలోపే ప్రైవేటు బ్యాంకుల్లోనూ దాదాపు ఇంతే రేటు ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ లో 7.5 శాతం దీనికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం...