లిక్కర్ స్కామ్ లో ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్న విచారణ ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తో కనిపించిన కవిత కవిత అరెస్ట్ విషయంలో పెరుగుతున్న ఉత్కంఠ ఢిల్లీ లిక్కర్ స్కామ్...
K Kavitha
ఈడీ విచారణకు వెళ్లిన కవిత కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు వాడో మెంటల్ సంజయ్ అంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ లిక్కర్ స్కాంలో కవితను...
కాంగ్రెస్ వల్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కదలిక వచ్చిందన్న పవన్ ఖేరా హైదరాబాద్ లో విమానం దిగగానే కవిత పోస్టర్లు కనిపిస్తున్నాయని విమర్శ బీఆర్ఎస్ లో కవిత తప్ప మరో మహిళ...
మహిళల గురించి దీక్ష చేసే హక్కు కవితకు లేదన్న బండి సంజయ్ సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసే యోచన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని కవితను ప్రజలు కోరారా అన్న కిషన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమెకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్న దోచుకున్నది సరిపోక ఢిల్లీలో మద్యం దందా చేశారని...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు కవితకు నోటీసులు పంపితే తెలంగాణ ప్రజలకు ఆపాదిస్తున్నారన్న భట్టి దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలని హితవు ఢిల్లీ లిక్కర్ స్కాంలో...
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై రేపు జంతర్ మంతర్ లో దీక్షకు కవిత ఏర్పాట్లు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన పోలీసులు కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేకుంటే వేదికను మార్చుకోవాలని...
మోదీ బినామీ అదానీ అని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారన్న కేటీఆర్ దేశంలో నీతిలేని పాలన, నిజాయతీ లేని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని విమర్శలు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారని వెల్లడి...
మహిళా బిల్లు అమలు కోసం రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష ఆమెకు సంఘీభావం ప్రకటించనున్న పలు పార్టీల నేతలు 11న ఈడీ విచారణకు హాజరు కానున్న కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం...
11వ తేదీన ఈడీ విచారణకు హాజరవనున్న కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు దీక్ష చేస్తున్న కవిత కవిత దీక్షకు హాజరు కానున్న 16 పార్టీలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి...