book writer for hire https://book-success.com/

Telugudesam

తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కోటంరెడ్డి తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం షేక్ అవుతుందని వ్యాఖ్య ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్న కోటంరెడ్డి ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే...
5వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం తమిళ గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్న లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్న పట్టాభి తప్పుడు కేసులు పెడుతోందని మండిపాటు రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని విమర్శ వెనుకబడిన వర్గానికి చెందిన బలమైన నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్...
కర్ణాటక గుండా కొనసాగిన నారా లోకేశ్ పాదయాత్ర లోకేశ్ తో కలిసి నడిచిన కర్ణాటక పోలీసులు కర్ణాటక పెట్రోల బంక్ లో తన కాన్వాయ్ లోని వాహనాలకు పెట్రోల్ పట్టించిన లోకేశ్ టీడీపీ...
తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే విజయ్ పై కేసు పెట్టారన్న దేవినేని ఉమ కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శ సజ్జల మాట విన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలని వ్యాఖ్య...
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్న తమ్మినేని ఎక్కడ సభ పెడితే అక్కడ జనాలు చచ్చిపోతున్నారని విమర్శ జగన్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి...
వడ్డెర సంఘం సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్ జగన్ పాలనలో వడ్డెరలకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని విమర్శ వడ్డెరల క్వారీలను పెద్దరెడ్డి లాక్కున్నారని  మండిపాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ...
గత ఏడాది ‘భారతి పే’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ఐటీడీపీ ఇన్చార్జ్ విజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ సమయంలో...
నాలుగో రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి పాదయాత్ర ప్రారంభం 8.45 గంటలకు పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన...
నిన్న 9.3 కిలోమీటర్లు నడిచిన లోకేశ్ స్థానిక సంస్థల్లో బీసీలక రిజర్వేషన్లు తగ్గించారంటూ జగన్‌పై ఫైర్ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన చంద్రబాబు జీవితాంతం కుప్పం నుంచే పోటీ...
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?