Notice

చావైనా, బతుకైనా ధర్మం కోసమే పోరాడతా: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసుల నోటీసులు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు తాను అన్నింటికీ సిద్ధంగా...

అనుమతి లేకుండా నా పేరు వాడితే చర్యలు: రజనీకాంత్ హెచ్చరిక

పేరు, మాటలు, ఫొటోలను వాణిజ్యపరంగా వాడితే చట్టపరమైన చర్యలు రజనీకాంత్ న్యాయవాది ఎలంభారతి బహిరంగ నోటీసు ఆయనకున్న గౌరవం, అభిమానం సాటిలేనిదని స్పష్టీకరణ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...

చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు… ఆయన తల్లికి నోటీసులు అందజేత

'భారతి పే' సోషల్ మీడియా పోస్టుల కేసులో నోటీసులు నర్సీపట్నం వెళ్లిన సీఐడీ అధికారులు ఇంట్లో లేని చింతకాయల విజయ్ ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నోటీసులు

మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలపై 41ఎ కింద నోటీసులు జారీ గతేడాది చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నోటీసులు ఏంటన్న ఆయన న్యాయవాది...

కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్ అధినాయకత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై కేసు వార్ రూమ్ కు తానే ఇన్చార్జినన్న మల్లు రవి ఈ నెల 12న...

డ్రగ్స్ కేసులో నోటీసులతో బీజేపీకి ఏంటి సంబంధం?: డీకే అరుణ

డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు డ్రగ్స్ కేసు కొత్తదేమీ కాదన్న డీకే అరుణ తప్పుచేయకుంటే భయమెందుకని వ్యాఖ్యలు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ లకు ఈడీ నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసుల జారీ ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని ఆదేశం తనకు నోటీసులు వచ్చినట్టు వెల్లడించిన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎర...

మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు.. ఈసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు!

నిన్న ఏడున్నర గంటల సేపు కవితను ప్రశ్నించిన సీబీఐ అధికారులు తాము చెప్పిన చోటుకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు విచారణ తేదీ, స్థలాన్ని మెయిల్ చేస్తామని...

అన్ని మతాల అమ్మాయిలకు ఒకే వివాహ వయస్సు వుండాలంటూ పిటిషన్… కేంద్రానికి సుప్రీం నోటీసులు

భారత్ లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు ముస్లిం మతంలో అమ్మాయిల వివాహ వయసు 15 ఏళ్లు పోక్సో చట్టానికి వ్యతిరేకం అంటున్న జాతీయ మహిళా...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com