kcr

తెలుగువారికి రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే: కేటీఆర్

లక్కారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తారక రామారావు పేరులోనే పవర్ ఉందని వ్యాఖ్య ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారని పొగడ్తలు ప్రపంచవ్యాప్తంగా...

స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం

దేశీయ వ్యవసాయంలో వినూత్న పద్ధతులు తీసుకువచ్చారని కితాబు వరి, గోధుమ పంటలపై స్వామినాథన్ ప్రయోగాల వల్ల ఉత్పత్తి పెరిగిందన్న కేసీఆర్ దేశ జనాభా అవసరాలకు అనుగణంగా ఆహార...

బోగస్ పథకాలతో దళితులను మోసం చేసిన కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలి.. ప్రజాసంఘాల నేతలు

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ దళితులు’ పుస్తకావిష్కరణ హాజరైన పలువురు మేధావులు రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు పథకం ఇచ్చేందుకు 130 ఏళ్లు పడుతుందన్న వక్తలు...

చంద్రబాబుకు జైల్లో దోమలు కుట్టడంపై కేసీఆర్ వ్యాఖ్యలతో గుడివాడ అమర్నాథ్ చురకలు

ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో రూ.114 కోట్లు కొట్టేశారని ఆరోపణ దోమలు సోషలిస్టులు ముఖ్యమంత్రి అయినా కేంద్రమంత్రి అయినా కుడతాయని వ్యాఖ్య చంద్రబాబు ఆస్తులపై భువనేశ్వరికి ప్రశ్న...

తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ

కర్ణాటకలో బీజేపీ హయాంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్న ఒవైసీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు లేవని వెల్లడి కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని కితాబు కేసీఆర్ థర్డ్...

బీజేపీ నేతలు జోకర్లు కాదు.. హీరోలంటూ కేటీఆర్‌‌కు రాజాసింగ్ కౌంటర్

తెలంగాణలో చర్చనీయాంశమైన ’రజాకార్‌‌’ సినిమా రాష్ట్రంలో మతహింసను ప్రేరేపించేందుకు కొందరు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ తనతో కలిసి సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలన్న ఎమ్మెల్యే రాజా...

చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారనే పక్కా సమాచారం ఉంది: మధు యాష్కీ

చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్న మధు యాష్కీ జగన్ గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్,...

ఆరు గ్యారెంటీలు కాదు… కాంగ్రెస్ ఈ మూడు గ్యారెంటీలు ఇవ్వాలి: డీకే అరుణ

కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్న కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారరని గ్యారెంటీ ఇవ్వాలన్న మాజీ మంత్రి కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను...

జగ్గారెడ్డి అడ్రస్ లేడు.. ఎక్కడున్నాడో తెలియదు: హరీశ్ రావు

జగ్గారెడ్డి ఫోన్ నెంబర్ నియోజకవర్గ ప్రజలకు తెలియదని హరీశ్ విమర్శ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా...

తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ… తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత: కేటీఆర్​

ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com