సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన హెలికాప్టర్ ఆర్మీలో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనిల్ ప్రమాదంలో పైలట్, కో పైలట్‌కు గాయాలు విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో నిన్న...
Jammu And Kashmir
బారాముల్లా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన హతమైన ఇద్దరూ స్థానిక ఉగ్రవాదులుగా గుర్తింపు ఈ ఏడాది మార్చిలోనే లష్కరేలో చేరిన వైనం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన...
తమ స్కూలు పరిస్థితిని వీడియో తీసి చూపించిన విద్యార్థి ఫేస్ బుక్ లో వైరల్ గా మారిన వీడియో.. 20 లక్షల వ్యూస్, 1.16 లక్షల లైకులు మా ఊరిలో స్కూలు బాగాలేదు.....
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ వెంటనే కూల్చివేసి.. రూ.2 లక్షలు, 131 రౌండ్ల బుల్లెట్లు, 5 మ్యాగజైన్లు స్వాధీనం ఫిబ్రవరి 26, మార్చి 10న కూడా డ్రోన్లను కూల్చేసిన...
బ్రిటన్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగం కశ్మీర్ లో భయానక పరిస్థితి ఎదురైందని వెల్లడి సమస్యల్లో చిక్కుకుంటున్నానేమో అనిపించిందని వివరణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ని మళ్లీ పునరుద్ధరించాలన్న ఇమ్రాన్ రూల్ ఆఫ్ లా ను అమలు చేయడం ద్వారా భారత్ అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య రూల్ ఆఫ్ లా ను అమలు చేయకపోతే...
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన షేబాజ్ షరీఫ్ కశ్మీర్‌కు అన్ని రకాలుగా సాయం అందిస్తామన్న పాక్ పీఎం తమ వద్ద అణ్వాయుధం ఉందంటూ హెచ్చరిక కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్...
21 పార్టీలకు ఆహ్వానం పంపిన కాంగ్రెస్ 12 పార్టీల నేతలే హాజరయ్యే అవకాశం 145 రోజులపాటు 3,970 కిలోమీటర్లు నడిచిన రాహుల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ముగింపు...
జమ్మూ కశ్మీర్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భద్రత లోపం జరిగిందంటూ శుక్రవారం యాత్ర నిలిపిన రాహుల్ ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని హోం మంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుడి...
లాల్ చౌక్ లో జెండా ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ అజెండా అని ఆరోపణ అక్కడ ఇప్పటికే భారీ పతాకం రెపరెపలాడుతోందని గుర్తుచేసిన రజిని పాటిల్ శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఎగరవేస్తారని వివరించిన పార్టీ...