gudivada amarnath

ఏపీకి బ్రాండ్ అంబాసడర్ జగనే అన్న అప్పలరాజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని వ్యాఖ్య ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందన్న గుడివాడ అమర్ నాథ్ ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసడర్ ముఖ్యమంత్రి జగనే...
గతంలో దావోస్ కు వెళ్లి టీడీపీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్న దావోస్ కు వస్తున్న ప్రతినిధులనే తాము రాష్ట్రానికి తీసుకొస్తున్నామని వ్యాఖ్య ఏపీకి రాజధాని లేకుండా...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న మంత్రి దేశ ఎగుమతుల్లో 8 శాతం ఏపీ నుంచి జరుగుతున్నాయని వెల్లడి 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 ఏపీలోనే...
మరోసారి తీవ్ర చర్చకు దారితీసిన ఏపీ రాజధాని అంశం విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్ హాజరైన ఏపీ మంత్రులు, పలు దేశాల ప్రతినిధులు వేగంగా ఎదుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటన్న అమర్నాథ్ ఏపీ...
మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయొద్దని హరిరామజోగయ్య వ్యాఖ్య పవన్ కల్యాణ్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయొద్దని సూచన ‘పైకి రావాల్సిన వాడివి.. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా’నంటూ...
తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కోటంరెడ్డి ఈ ఉదయం ఆధారాలతో ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ వేరు, ఫోన్ రికార్డింగ్ వేరన్న అమర్నాథ్ థర్డ్ పార్టీ రికార్డు చేస్తే ప్రభుత్వానికి ఏమిటి సంబంధం...
మూడు రాజధానులపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయన్న అమర్నాథ్ మరోసారి చర్చను లేవనెత్తిన అమర్నాథ్ వ్యాఖ్యలు మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం...
ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న అమర్నాథ్ అన్ని రాష్ట్రాల కంటే ఏపీ జీడీపీనే ఎక్కువని వెల్లడి ఏపీ నుంచి రూ.1.50 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని వివరణ ఏపీ అభివృద్ధిపై మంత్రి గుడివాడ...
గతేడాది నవంబరు 25నే ఆహ్వానం అందిందన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడి ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్లే జగన్ వెళ్లలేకపోయారని వివరణ స్విట్జర్లాండ్‌లోని...
సీఎంను చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తారా? అని ఫైర్ ప్రజలపై పవన్‌కు నమ్మకం లేదు కాబట్టే పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చంద్రబాబు స్క్రిప్ట్‌ను యథాతథంగా చదివారన్న అమర్‌నాథ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్...