andhra pradesh

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదన్న న్యాయవాది నాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి గుజరాత్ వెళ్లి ఈ స్కీమ్‌పై అధ్యయం చేశారని వెల్లడి సీమెన్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్న...
రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని నిలదీత రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇంకెవరూ మహిళలు లేరా? అని ప్రశ్న అసెంబ్లీలో నా గురించి, పీతల సుజాత గురించి...
ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బంగారు పతకం సొంతం ఫైనల్లో దక్షిణ కొరియా జంటపై విజయం 71 పతకాలకు చేరుకున్న భారత్ ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రతీ రోజూ పతకాల...
చంద్రబాబును అక్రమంగా జైలులో బంధించారని రైతుల ఆరోపణ మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి ఏదేమైనా రాజమండ్రి వెళ్లి తీరతామని స్పష్టం చేసిన రైతులు అమరావతి రూపశిల్పి చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా...
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారు అరెస్ట్ బండారు వ్యాఖ్యలను సమర్థించిన చింతమనేని గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో దారుణ వ్యాఖ్యలు చేశారని వెల్లడి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీత...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ 41ఏ కింద సీఐడీ నోటీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన లోకేశ్ ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్...
స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం అఫిడవిట్...
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేడు గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ నేతల నిరాహార దీక్ష హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి సుహాసిన దీక్ష టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం...
పౌరహక్కుల నేతలపై ఎన్ఐఏ దృష్టి హైదరాబాద్‌లో అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో సోదాలు ఏపీ పౌరహక్కుల నేతలు ఎల్లంకి వెంకటేశ్వర్లు, డా. టీ. రాజారావు నివాసాల్లోనూ తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో...
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ఇవాళ నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం భువనేశ్వరి గాంధీజయంతి రోజున దీక్ష చేపడతారన్న అచ్చెన్న అదే రోజున కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు మద్దతు తెలపాలని...