book writer for hire https://book-success.com/

National

జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, బరిలో ఇద్దరు అభ్యర్థులే మిగిలారు. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాష్ట్రాల నేతల...
దేశంలో సరికొత్త రాజకీయ ఒరవడి సృష్టించిన నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. నిరాడంబర జీవితానికి, సున్నిత మనస్తత్వానికి ఆయన చిరునామా. సామాన్యుల్లో ఒకడిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ స్థాపించిన కేజ్రీవాల్ 2013...
అమర్‌నాథ్ యాత్రికుల్ని భారత సైన్యం రక్షించే పనిలో పడింది. భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో వరద ప్రభావిత అమర్‌నాథ్ గుహ ప్రాంతంలో భారత సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆర్మీ...
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.38 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… 18,930 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకు ముందు నమోదైన కేసుల సంఖ్య 16,159గా...
రేషన్‌కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్...
దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన ఉదయ్‌పూర్ దర్జీ కన్నయ్యలాల్ తేలి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తపై...
దేశవ్యాప్తంగా బాగా ఆదరణ ఉన్న డోలో–650 (పారాసిటమాల్ 650 ఎంజీ) మాత్రల తయారీ సంస్థపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డోలో మాత్రల వినియోగం విపరీతంగా పెరగడం,...
భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు అవుతున్న నేప‌థ్యంలో అధికార బీజేపీ బుధ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న బీజేపీ సీనియ‌ర్ నేత ముక్తార్...
ఏదైనా నొప్పి మొదలైందంటే.. తగ్గే దాకా మనసు మనసులో ఉండదు. ఓ పక్క నొప్పి ఇబ్బంది పెడుతుంటే ఏ పనీ చేయలేం. కీళ్ల నొప్పులు మొదలు ఏవైనా దెబ్బలు తగలడం వల్ల వచ్చే...
కనకదుర్గ… 2019లో ఈమె పేరు మారుమోగింది. 2019 జనవరి 2న ఇద్దరు మహిళా కార్యకర్తలు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం ఉంటుందంటూ...