book writer for hire https://book-success.com/

National

నకిలీ వాట్సాప్ మెస్సేజింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వినియోగదారులకు వాట్సాప్ సూచించింది. వాట్సాప్ మోడిఫైడ్ వెర్షన్ ను వినియోగించొద్దని మెస్సేజింగ్ యాప్ సీఈవో విల్ క్యాత్ కార్ట్ ప్రకటన...
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నది దగ్గర స్నానం చేస్తున్న పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై మొసలి దాడి చేసి, అతడిని నదిలోకి లాక్కెళ్లింది....
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం నాటి తెలంగాణ పర్యటన రద్దయింది. ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం హైదరాబాద్ రావాల్సి ఉంది. తన...
మహారాష్ట్రలోని ప్రముఖ చారిత్రక పట్టణం ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా ఉద్దవ్ థాకరే ఆధ్వర్యంలోని సర్కారు చివరి ఘడియల్లో మార్చింది. దీనిపై ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు...
నాగాలాండ్ మంత్రి సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షిస్తున్న కామెంట్స్ స్పందించిన షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు మిట్టల్ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా...
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌న్నీ జ‌లక‌ళను సంత‌రించుకున్నాయి. ఆయా ప్రాజెక్టుల‌న్నీ పూర్తి స్థాయిలో నిండిన నేప‌థ్యంలో అధికారులు జ‌లాల‌ను దిగువ ప్రాంతాల‌కు వ‌దులుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తగానే కింద‌కు దుమికే...
రాజకీయాల్లో తలదన్నేవాడు ఉంటే, తాడిని దన్నే వాడు ఉంటాడన్నది అక్షరాల నిజం. అన్నాడీఎంకేలో ఇద్దరు బలమైన నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం విషయాన్ని గమనిస్తే.. జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా...
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్పులతో పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ గ్రూపు.. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటొంది. రెండు వారాల క్రితం అతడ్ని పోలీసులు...
టీమిండియా ఇప్పటికే 2-0తో టీ20 సిరీస్ కైవసం చేసుకోగా, నేడు చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ నామమాత్రమే కాగా, పరువు కోసం ఇంగ్లండ్ తహతహలాడుతోంది. నాటింగ్ హామ్ లో జరిగే ఈ...
‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జవాన్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆదివారం గుజరాత్ లో ఒకచోట, రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో మరో చోట భారత్– పాకిస్థాన్...