Main Story

Editor’s Picks

Trending Story

పీతల నిర్మూలనకు రూ.26 కోట్లు ఖర్చు పెట్టనున్న ఇటలీ.. ఎందుకంటే!

విపరీతంగా పెరిగిపోతున్న నీలిరంగు పీతలు తీవ్రంగా నష్టపోతున్న ఆక్వాకల్చర్ రైతులు మొలస్కా జాతి నత్తలను తినేస్తున్న పీతలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నీలిరంగు పీతలను నిర్మూలించేందుకు ఇటలీ...

వారిని చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతోంది: విజయ్ దేవరకొండ

ఈ మధ్య కాలంలో తన స్నేహితులు చాలా మంది పెళ్లి చేసుకున్నారన్న విజయ్ వారి జీవితాలను చూస్తుంటే తనకు కూడా పెళ్లి ఆలోచన కలుగుతోందని వ్యాఖ్య పెళ్లిపై...

పాక్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్‌ దారిలో తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్‌లో దాడులకు తెగబడుతున్న పాక్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గతేడాది తాలిబన్లు మట్టుబెట్టిన వారిలో 18 మంది పాక్ జాతీయులు తమ మిలటరీపై తాలిబన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారని...

రోడ్‌షోలు, అభివాదాలు చేయొద్దు.. విశాఖలో పవన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు!

ఈ రోజు విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటన ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లాలన్న పోలీసులు జగదాంబ కూడలిలో సభకు మాత్రం అనుమతి జనసేన...

గుడ్ న్యూస్: పిన్ లేకుండా యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

రూ.200 నుంచి రూ.500కు పరిమితి పెంపు ఆఫ్ లైన్ లోనూ చెల్లింపులకు వీలు మరింత సౌకర్యంగా చెల్లింపులకు మార్గం ఆర్ బీఐ తాజా నిర్ణయం ఇప్పుడు ఎక్కడకు...

స్కూలుకు వెళుతున్న బాలికపై దాడి చేసిన ఆవు.. చెన్నైలో దారుణం..

కొమ్ములతో పొడుస్తూ.. కాళ్లతో తొక్కుతూ ఆవు దాడి ఆవును తరిమేసి బాలికను కాపాడిన స్థానికులు చెన్నైలోని ఎంఎండీఏ కాలనీలో ఘోరం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన...

నుహ్ ఘటన రోజే సోహ్నాలోనూ ఘర్షణలు.. కాల్పులు జరుపుతూ.. దాడులు చేస్తూ బీభత్సం

జులై 31 సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన బైక్ రైడర్‌పై విచక్షణ రహితంగా దాడి రాళ్లు రువ్వుతూ, దాడులు చేస్తూ రెచ్చిపోయిన మూక హర్యానాలో సోహ్నా...

జైలర్ చూసేందుకు జపాన్ నుంచి విచ్చేసిన జంట

ఒసాకా పట్టణానికి చెందిన హోటల్ మేనేజర్ కు రజనీ అంటే ఎంతో అభిమానం గతంలోనూ పలు సందర్భాల్లో చైన్నైకి విచ్చేసిన జంట తలైవర్ ను మరోసారి పెద్ద...

కడపలో దంచికొట్టిన వాన.. జలమయంగా మారిన రోడ్లు..

తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం రోడ్లపై మోకాళ్ల లోతు వరద.. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు మొరాయించిన వాహనాలు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కడపలో గురువారం వర్షం...

అంధుడైనా కంపెనీ పెట్టి 3500 మందికి ఉపాధి: ఆనంద్ మహీంద్రా పోస్ట్

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త స్వయంకృషి దీన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇంత కాలం అతడి గురించి తనకు తెలియకపోవడం విచారకరమన్న భావన మహీంద్రా అండ్...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com