ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదన్న మోదీ రాజస్థాన్ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రతిపక్షాలలో ప్రతిభావంతులను కాంగ్రెస్ అణిచివేస్తోందని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల ప్రతిపక్షాలలోని...
దీన్ని సెక్షన్ 376 కింద శిక్షించలేమన్న ధర్మాసనం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టీకరణ మహిళ దాఖలు చేసిన రెండు కేసులు కొట్టివేత చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగానికి ఇదొక చక్కని ఉదాహరణగా పేర్కొంటూ,...
పట్టాలు దాటుతుండగా మధ్యలో మొరాయించిన కారు కారును గమనించి రైలు స్పీడ్ ను తగ్గించిన లోకో పైలట్ డోర్లు తెరుచుకుని బయటపడ్డ ప్రయాణికులు రైలు పట్టాలు దాటుతుండగా మధ్యలో కారు మొరాయించింది.. కారులో...
మహేశ్ ను వెనుక నుంచి హత్తుకున్న ఫొటో ఇన్ స్టా లో పోస్ట్ ఈ రోజు, ప్రతి రోజూ నువ్వే, నువ్వే అంటూ క్యాప్షన్ హ్యాపీ బర్త్ డే ఎంబీ అంటూ శుభాకాంక్షలు...
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు బిల్లులు మంజూరు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లంచం అడిగారని కాంట్రాక్టర్ల ఆరోపణ ఈ వార్తలపై తనదైన శైలిలో...
సినిమా పరిశ్రమలోని పకోడీగాళ్లు అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు గుడివాడలో నిరసన ర్యాలీ నిర్వహించిన మెగా ఫ్యాన్స్ పలువురు అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే,...
విరుద్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన అనుమతి లేదంటూ ఎత్తుకెళ్లిపోయిన పోలీసులు పార్టీ స్థలంలో విగ్రహం ఏర్పాటు హక్కు లేదా అని ప్రశ్నించిన బీజేపీ తమిళనాడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీజేపీ...
రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేలం చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16...
ఏపీ తాజా, మాజీ ముఖ్యమంత్రులను పోలిన పాత్రలతో రూపొందుతున్న సినిమా నిర్మాతగా దాసరి కిరణ్ కుమార్ వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశం ఒకప్పుడు శివ, సత్య, రంగీలా, క్షణక్షణం, సర్కార్...
చైతన్య ఇండియా ఫిన్ రూ.1,479 కోట్లకు విక్రయం ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ మరో విజయగాథ కుమార మంగళం బిర్లా కుమార్తె కంపెనీతో డీల్ సామాన్యులు ఒక రూ.లక్ష పొదుపు చేసుకుని,...