Andhra Pradesh

అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి దీంతో 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని ఆదేశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్...
అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ అనిల్, బుచ్చయ్య చౌదరి మీ పార్టీకి ఇదే చివరి సభ అన్న అనిల్ మాకు కాదు మీకే ఇది చివరి సభ అన్న గోరంట్ల ఏపీ అసెంబ్లీ సమావేశాల...
అచ్చెన్నాయుడు, అశోక్ ను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన స్పీకర్ ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న టీడీపీ సభ్యుల ఆందోళన సభలో విజిల్ వేస్తూ బాలకృష్ణ నిరసన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి....
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన లారీ బస్సు, లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం 40 మంది ప్రయాణికులకు గాయాలు.. పది మంది పరిస్థితి విషమం ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో గురువారం...
మరో రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగించిన జడ్జి వర్చువల్ గా కోర్టుకు హాజరైన చంద్రబాబు జైల్లో ఇబ్బంది కలుగుతోందా అని బాబును అడిగిన జడ్జి సీఐడీ మిమ్మల్ని రిమాండ్ కు...
పోడియం చుట్టుముట్టి టీడీపీ సభ్యుల ఆందోళన ప్లకార్డులు ప్రదర్శిస్తూ మండలిలో నిరసన చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సభ్యులు ఆందోళన చేస్తుండడంతో శాసన...
టీడీపీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు బాలయ్యకు ఇదే సరైన సమయమన్న అంబటి నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని వ్యాఖ్య తన సలహాను పాటిస్తే మంచిదని హితవు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఒక ఆసక్తికర...
చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత పొలిటికల్ గా దూకుడుగా వ్యవహరిస్తున్న బాలయ్య అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై నిరసన ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనన్న అంబటి టీడీపీ అధినేత చంద్రబాబు...
విశాఖలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన అయ్యన్నపాత్రుడు టీడీపీ కోసం ప్రాణాలు వదిలేందుకు సిద్ధమని వ్యాఖ్య విశాఖలో వైసీపీ నాయకులు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపణ తనపై ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారని,...
పార్లమెంట్ ఆవరణలో గడ్కరీకి ఎదురుపడిన కేశినేని నాని చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపిన టీడీపీ ఎంపీ చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, మచ్చలేని నాయకుడని తనతో అన్నారని వెల్లడి...