National

జల్లికట్టుకు పచ్చజెండా ఊపిన తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడులో పురాతన సంప్రదాయ క్రీడగా జల్లికట్టు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ తమిళ సంస్కృతితో ముడిపడి ఉన్న క్రీడ నూతన మార్గదర్శకాలతో అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తమిళనాడు...

మీరేమైనా పూజారా?: అమిత్ షాపై మల్లికార్జున ఖర్గే సెటైర్

అయోధ్య మందిరం 2024 జనవరి 1న రెడీ అవుతుందన్న అమిత్ షా ఆలయాలకు సంబంధించిన ప్రకటనలు మీకెందుకన్న ఖర్గే శాంతిభద్రతలను కాపాడటం మీ బాధ్యత అని వ్యాఖ్య...

దేవుడు కరుణించలేదని.. ఆయనపైనే కక్ష కట్టాడు

కష్టాలు తొలగించమని దేవుడిని ప్రార్థించిన యువకుడు ఎంత మొక్కినా కరుణించని దేవుడు నాస్తికుడిగా మారి ఆలయాలను ధ్వంసం చేసిన యువకుడు ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, కష్టం...

జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ కు షాకిచ్చిన విధేయులు

తిరిగి కాంగ్రెస్ లోకి 17 మంది కీలక నేతలు భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ప్రవేశించేముందు కీలక పరిణామం జోడో యాత్రలో పాల్గొననున్న ఫరూక్, ముఫ్తి కాంగ్రెస్...

రైల్వే స్టేషన్లలో ‘యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే’ వినే ఉంటారు.. ఆ స్వరం ఈమెదే

  ఆమె పేరు సరళా చౌదరి 1982లో వేలాది మందితో పోటీ పడి ఎన్నిక 1986లో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసిన రైల్వే అనంతరం ట్రైన్ మేనేజ్ మెంట్...

భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొన్నదీ వెల్లడించిన కమలహాసన్

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న 300 మంది కార్యకర్తలకు కమల్ విందు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న కమల్ దానిని అడ్డుకునేందుకే యాత్రలో పాల్గొన్నట్టు చెప్పిన సినీ...

చొక్కా గుండీలలో రూ.16 కోట్ల విలువైన డ్రగ్స్ రవాణా

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ అరెస్టు హ్యాండ్ బ్యాగులో హెరాయిన్ తరలిస్తూ పట్టుబడ్డ ఆఫ్రికా మహిళ రెండు కేసుల్లో మొత్తం రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత...

భారత్ చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 కరోనా వేరియంట్ల గుర్తింపు

పలు ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలకలం ఉనికిని చాటుకుంటున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు భారత్ ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ ఒమిక్రాన్...

ఆరు నెలలకే, 400 గ్రాములతో పుట్టిన శిశువుకు ఆయువు పోశారు..!

పూణెలో జన్మించిన బుల్లి శిశువు ఇంటెన్సివ్ కేర్ లో మూడు నెలల పాటు సంరక్షణ అనంతరం డిశ్చార్జ్ ఇప్పుడు అందరి పిల్లల్లా ఆరోగ్యంగా ఉన్న చిన్నారి ఆధునిక...

మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు: మోదీ

నేడు 68వ పడిలోకి అడుగుపెట్టిన మమత ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించిన మోదీ శుభాకాంక్షలు తెలిపిన శరద్ పవార్, స్టాలిన్ తదితరులు నేడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com