నేను పక్కా లోకల్… స్థానికేతరుడ్ని ఎలా అవుతాను?: ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గంభీర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్

రాజశేఖర్, జీవిత ఎన్నోసార్లు ఫోన్ చేసి సపోర్ట్ అడిగారు: నాగబాబు

నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మెగాబ్రదర్ నాగబాబు తనపై శివాజీరాజా చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. తాను ఎంపీ స్థాయిలో పోటీ చేస్తున్నాను కాబట్టి, ఆ స్థాయికి తగిన

నయనతారపై నాకు అక్కసు లేదు ? నటుడు రాధారవి

ఈ మధ్య ఒక వేదికపై నయనతారను గురించి నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేకెత్తించాయి. నయనతార ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ రాధారవి అలా మాట్లాడి ఉండకూడదనే విమర్శలను ఆయన ఎదుర్కున్నారు. నయనతార ఎదుగుదలను చూడలేక అక్కసుతోనే

మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ! కీలకమైన పాత్రలో విజయశాంతి

నిన్నటితరం కథానాయికగా తెలుగు తెరపై విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. అగ్రకథానాయకులందరి కాంబినేషన్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాలకి ప్రాధాన్యతనిస్తూ సినిమాలను దూరం పెట్టారు. అలా నటనకి విజయశాంతి దూరమై

ఎంపీగా గెలిస్తే సినిమాలు చేయలేను: నాగబాబు

మెగాబ్రదర్ నాగబాబు లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరఫున ఆయన బరిలో దిగారు. అయితే, పోలింగ్ రోజున ఓ బూత్ వద్ద ఒక పెద్దావిడ

ప్రజలను భాజపా అవమానిస్తోంది: మాయావతి

దేశంలోని ప్రజలను భారతీయ జనతా పార్టీ అవమానిస్తోందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్ష పార్టీల్లో ప్రధానమంత్రి అయ్యే సమర్థత ఏ నేతకూ లేదంటూ భాజపా నేతలు వ్యాఖ్యలు చేస్తూ పదేపదే దేశంలోని ప్రజలను అవమానిస్తున్నారు. గతంలో నెహ్రూ తర్వాత

మళ్లీ ఆయన జోడీగా సమంత? పోలీస్ ఆఫీసర్ గా చైతూ!

తాజాగా ‘మజిలీ’ సినిమాతో నాగచైతన్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తన కెరియర్లోనే భారీ వసూళ్లను రాబట్టడంతో ఆయన ఫుల్ జోష్ తో వున్నాడు. ఒక వైపున ‘వెంకీమామ’ షూటింగులో పాల్గొంటూనే,

పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా సీఎస్ కుట్ర: యామిని సాదినేని

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాదినేని తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను పావుగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు పసుపు-కుంకుమ డబ్బులు అందకుండా సీఎస్

టీఆర్ఎస్ పాలనకు ఈ సంఘటనే నిదర్శనం: ఉత్తమ్ విమర్శలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు గందరగోళంగా ఉండటంపై ప్రతిపక్ష నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో

పీపీపీ అధినేత బిలావల్ ను ‘కుమారి బిలావల్’ అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్

ఇటీవలే జర్మనీతో జపాన్ సరిహద్దును పంచుకుంటోందంటూ అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యానించి అభాసుపాలైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అదే తరహాలో కామెంట్ చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!