లంకలో మరిన్ని ఉగ్రదాడులు… హెచ్చరించిన అమెరికా!

మరో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈస్టర్ పండుగ వేళ పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేసిన ఉగ్రవాదులు దాదాపు 250 మంది

నామినేషన్‌ వేయనున్న ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో నామినేషన్‌ వేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆయన భాజపా కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడి బాబా కాల భైరవ ఆలయంలో,

ఆరుగురి అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన శ్రీలంక

శ్రీలంక పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు అనుమానితుల ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.45గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 38,787 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 11,671 వద్ద ట్రేడవుతోంది.

టీటీడీ మరో వివాదాస్పద నిర్ణయం…40 మంది మజ్దూర్ల తొలగింపు?

సిబ్బంది తొలగింపు అంశంపై ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యేలా కనిపిస్తున్నారు. తాజాగా పరకామణిలో పనిచేస్తున్న40 మంది మజ్దూర్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని, దీంతో

ఈసీకి 9 పేజీల లేఖను రాసిన చంద్రబాబు!

రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని, ఎన్నికల ఫలితాలు వెల్లడికాలేదన్న సాకు చూపుతూ ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 9

100 కోట్ల క్లబ్ లోకి ‘కాంచన 3’

లారెన్స్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలోనే ‘కాంచన 3’ రూపొందింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్

బ్యాంకుకు కుచ్చుటోపీ.. వ్యక్తికి జీవిత ఖైదు

తప్పుడు పత్రాలతో ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.2.80 కోట్ల రుణం పొంది మోసం చేసిన వ్యక్తికి ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.3.13 కోట్ల జరిమానా విధించింది. ఇదే కేసులో బ్యాంకు

శ్రుతి హాసన్ తో బ్రేకప్ చెప్పేసిన మైఖేల్…!

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ విడిపోయారు. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా

అఖిల్ జోడీగా : రష్మిక

అఖిల్ తన నాల్గొవ సినిమా షూటింగు కోసం సిద్ధమవుతున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!