22/04/2021

గోల్నాక నుంచి రామాంతపూర్‌కు కిషన్‌రెడ్డి పాదయాత్ర.. స్తంభించిన ట్రాఫిక్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం గోల్నాక నుంచి రామాంతపూర్ వరకు పాదయాత్రగా వచ్చి అక్కడ జరుగుతున్న ప్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. గోల్నాక నుంచి రామాంతపూర్ వరకు జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మంత్రి అధికారులును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: