22/04/2021

ఏపీలో పలు వర్సిటీలకు ప్రవేశ పరీక్షల బాధ్యత అప్పగింత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యతలను పలు వర్సిటీలకు అప్పగించారు. కాగా, ఆయా సెట్ లకు సంబంధించిన తేదీలు ప్రకటించాల్సి ఉంది.

ఎంసెట్- జేఎన్టీయూ (కాకినాడ)
ఈసెట్- జేఎన్టీయూ (అనంతపురం)
ఐసెట్- ఏయూ (విశాఖ)
పీజీ సెట్- ఎస్వీయూ (తిరుపతి)
లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ (తిరుపతి)
ఎడ్ సెట్- ఏయూ (విశాఖ)
ఆర్క్ సెట్- ఏయూ (విశాఖ)

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: