28/01/2021

కుమార్తెను నిర్మాతగా పరిచయం చేస్తున్న దర్శకుడు గుణశేఖర్

1 min read

విలక్షణ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ పేరుతో ఓ ఎపిక్ లవ్ స్టోరీ తీస్తున్నారు. ఈ సినిమాతో తన కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా పరిచయం అవుతోందని గుణశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.

“గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రానికి నా కుమార్తె నీలిమ గుణ ఓ నిర్మాతగా వ్యవహరించనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీలో ఆమె ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ పట్టా అందుకుంది. ఆమెకు మీ ప్రేమాభిమానాలు, మద్దతు లభిస్తాయని ఆశిస్తున్నాను… కృతజ్ఞతలు” అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

‘రుద్రమదేవి’ వంటి చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ ఈసారి ప్రేమకావ్యం తీస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.

1 thought on “కుమార్తెను నిర్మాతగా పరిచయం చేస్తున్న దర్శకుడు గుణశేఖర్

 1. Hello,

  My name is John, I am the founder of VidYourBiz. I wanted to reach out to wish you more success in your business and to make sure you know just how vital video is for the growth of your business, as well as to share some information about what we can do to help you satisfy your video needs.

  Video is ever-growing because it’s the best way to quickly and concisely relay information to your audience. In fact, web pages with video converts up to 80% more often so every business needs to be utilizing video in their day to day businesses.

  That’s where I believe our team at VidYourBiz can be a great help in unlocking your business’ maximum potential with video.

  Reply me back for some samples, pricing, or just to say hi!

  Best Regards,
  John Matthews
  john@explainyourbiz.com
  https://vidyourbiz.online/
  VidYourBiz

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!