26/10/2020

వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డికి అనారోగ్యం…. తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సీఎం జగన్

0 0
Read Time:1 Minute, 11 Second

ఏపీ సీఎం జగన్ మామగారైన గంగిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి కొన్నిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా, ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.

కొద్దిసేపటి కిందటే ఆయన గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఉదయం సీఎం జగన్ తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో కలిసి కర్ణాటకలో పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!