17/04/2021

డీఆర్‌డీఓలో 116 జాబ్స్… మార్చి 23 చివరి తేదీ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే…

కార్పెంటర్- 2

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 23

డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 5

ఎలక్ట్రీషియన్- 20

ఎలక్ట్రానిక్స్- 2

ఫిట్టర్- 33

మెషినిస్ట్- 11

మెకానిక్ (మోటార్ వెహికిల్)- 5

పెయింటర్- 2

ప్లంబర్- 2

టర్నర్- 5

వెల్డర్- 6

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 2

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23

విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.

ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: