22/04/2021

రంగారెడ్డిలో విషాదం

ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి కారు వేగంగా ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ముందు వెళ్తున్న వాహనం స్పష్టంగా కనిపించక ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: