సుదర్శన చక్రత్తాళ్వార్

దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ కోసం శ్రీమహా విష్ణువు అనేక అవతారాలను ధరించాడు. లోక కల్యాణం కోసం స్వామివారు అవతరిస్తున్నప్పుడల్లా, ఆయన ఆజ్ఞను పాటించడానికి  సుదర్శన చక్రత్తాళ్వార్ కూడా వెన్నంటే వున్నాడు. ఒక్కో అవతారంలో మానుష రూపంలోనూ .. ఒక్కో సమయంలో ఆయుధ రూపంలోను ఆయన స్వామి […]

సమస్యలను తొలగించి సకల శుభాలనిచ్చే స్వస్తిక్ గుర్తు

జీవితం ఆనందంగా .. సాఫీగా సాగిపోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జీవితంలో అసలైన ఆనందం విజయాన్ని సాధించినప్పుడు కలుగుతుంది .. అభివృద్ధిని సాధించినప్పుడు కలుగుతుంది. అయితే ఒక్కోసారి తలపెట్టిన కార్యాలు విఫలమవుతుంటాయి. అపజయాలు ఎదురవుతూ అసహనానికి గురిచేస్తుంటాయి. అసలు అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ప్రయత్నమే చేయకుండా అనారోగ్యాలు చుట్టుముడుతూ […]

వారణాసిలో సాంబకుండం ప్రత్యేకత

సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే ఆచారం అనాదిగా వుంది. సూర్యభగవానుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాశీ క్షేత్రంలో ద్వాదశాదిత్య ఆలయాలు అనే పేరుతో పన్నెండు సూర్య దేవాలయాలు వున్నాయి. ఈ దేవాలయాలు అత్యంత ప్రాచీనమైనవనే విషయం స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. […]

దారిద్ర్యాన్ని నివారించే మయూఖాదిత్యుడు

కాశీ క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో మయూఖాదిత్యుడి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. పంచగంగ రేవు సమీపంలో ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. పూర్వం ఇక్కడ శివలింగాన్ని .. మంగళగౌరిదేవిని ప్రతిష్ఠించి సూర్యభగవానుడు పూజించాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, ‘మయూఖాదిత్యుడు’ అనే వరాన్ని ప్రసాదించాడట. శివుడిని పూజిస్తూ […]

చిత్రకూటంలో స్పటిక శిల ప్రత్యేకత

రామాయణంతో ముడిపడిన ప్రదేశాలలో .. సీతారాములు తిరుగాడిన పుణ్య ప్రదేశాలలో ‘చిత్రకూటం’ ఒకటి. సీతారాములు తమ వనవాస కాలంలో ఎక్కువ కాలం విడిది చేసిన ప్రదేశం ఇదేనని అంటారు. ఒకవైపున మందాకినీ నది .. మరో వైపున చిత్రకూట పర్వతం ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంటాయి. సీతారాములు […]

గురు పౌర్ణమి విషిష్టత ! గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి?

‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట […]

ఆయన శాపమే అందుకు కారణం !

కార్తవీర్యార్జునుడు అనునిత్యం అతిథులను ఆహ్వానించి వారికి భోజన వసతులు కల్పించేవాడు. అతిథులు భోజనం చేసిన తరువాతనే తాను భోజనానికి కూర్చునేవాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలితో వస్తాడు. అతనికి అతిథి మర్యాదలు చేయడానికి కార్తవీర్యార్జునుడు సిద్ధపడతాడు. వచ్చినది అగ్నిదేవుడు అనే విషయం ఆ సమయంలోనే […]

అలా శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు

కార్తవీర్యార్జునుడు మహాబల సంపన్నుడు. సహస్ర బాహుబల సంపన్నుడైన ఆయనని ఎదిరించి నిలిచే సాహసం ఎవరూ చేసేవారుకాదు. అలాంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామికి మహాభక్తుడు. అనునిత్యం దత్తాత్రేయస్వామిని పూజించనిదే ఆయన తన దినచర్యలను ఆరంభించేవాడు కాదు. తాను దత్తవ్రతాన్ని ఆచరించడమే కాకుండా, తన రాజ్యంలోని వాళ్లంతా ఆ వ్రతాన్ని జరుపుకునేలా చేయడం […]

బాబా చెప్పినట్టుగానే జరిగేదట !

శిరిడీలోని మశీదులోవుంటూ .. అయిదు ఇళ్లలో భిక్ష చేసుకుంటూ సాయిబాబా కాలం గడుపుతూ ఉండేవాడు. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయనలోని సేవాగుణం నిదానంగా అక్కడివారిని కదిలించింది. బాబా చూపే ప్రేమానురాగాలు … ఆయన కారణంగా తగ్గుతోన్న వ్యాధులు అక్కడివారిలో మరింత విశ్వాసాన్ని పెంచాయి. తమ ఆపదలు … […]

రామనామ మహాత్మ్యం అలాంటిది !

జీవితం అనేకమైన మలుపులు తిరుగుతూ సాగిపోతూ వుంటుంది. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే జీవితాలను ప్రభావితంచేస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే జీవితానికిగల అర్థంగా కొంతమంది భావిస్తుంటారు. జీవితాన్ని ఇచ్చినదే భగవంతుడు కాబట్టి దానిని ఆయన పాదసేవలో తరింపజేసుకుందామని కొందరు అనుకుంటారు. ఇక […]