కర్నూలులో ఘోరం.. గిరిజన మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. భర్తపై దాడి

కఠిన శిక్షలు పడుతున్నా.. బలమైన చట్టాలు తెస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పుడుతూనే ఉన్నారు. దేశంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా వెలుగోడులో ఘోరం జరిగింది. గిరిజన వివాహితను దుండగులు […]

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.10వేల జరిమానా

రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ […]

పెళ్లి ఇంట తీవ్ర విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

వివాహం జరిగిన మూడో రోజు…కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. నవ వధువు ఆత్మహత్య పెళ్లి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. మండపేటలోని ఏడిద సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతుల కుమార్తె రమ్య శ్రీదేవి(20) డిగ్రీ చదువుతోంది. […]

అత్తింట్లో అరాచకం… భూతవైద్యం పేరుతో బాలింతకు చిత్రహింసలు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఉండేది ఆ యువతి. తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. బాగా చదువుకోవాలని… హైదరాబాద్ వచ్చి… ఓ ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకుంది. ఓవైపు చదువుకుంటూ… మరోవైపు ఉద్యోగం చేసుకుంటూ… తన బతుకు తాను బతుకుతోంది. ఇంతలో… మంచిర్యాల జిల్లా… […]

టీనేజర్‌పై గ్యాంగ్ రేప్… కారులో లిఫ్ట్ ఇచ్చి దారుణం… విద్యార్థుల ఆందోళన

త్రిపురలో రెండు రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ ఘటనలో… 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగ్గా… మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై రేప్, ఏడేళ్ల పాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. FIR ప్రకారం… టీనేజర్… […]

స్త్రీ ఆకారంలో ముగ్గు.. మధ్యలో ఫొటో.. నెల్లూరు క్షుద్రపూజల కలకలం

చంద్రుడి మీదకు రాకెట్లు పంపుతున్న ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు జడలు విప్పుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో కొందరు వ్యక్తులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఉదయగిరి పట్టణంలోని కావలి మార్గంలో ఉన్న అటవీ శాఖ ప్లాంటేషన్‌లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. […]

ఘోరం.. అంబులెన్సును ఢీకొట్టిన లారీ.. అప్పుడే పుట్టిన శిశువు..

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్సు తిరువనంతపురం నుంచి చవారాకు బయలుదేరింది. ఆ అంబులెన్సులో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాంతో కలిసి ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కేరింతలు పెట్టాల్సిన ఆ పసిపాప ఎందుకో విగత జీవిగా మారింది. ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి అంబులెన్సులో తీసుకెళ్తున్నారు. […]

13 ఏళ్ల విద్యార్థినిపై ఏడాదిగా ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పాఠశాల మేనేజర్, ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది బాలికపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు బాధిత బాలిక కుటుంబ […]

పరువు కోసం కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి.. ఆపై రక్తి కట్టించే నాటకం!

ప్రేమించిన యువకుడితో కుమార్తె వెళ్లిపోతే తన పరువు పోతుందని భావించిన ఓ తండ్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆపై స్నానాల గదిలో జారిపడి చనిపోయినట్టు నమ్మించాడు. పోస్టుమార్టం రిపోర్టులో అతడు చేసిన దారుణం వెలుగు చూడడంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల […]

కరోనా సోకిందన్న అనుమానం.. విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య

కరోనా సోకిందన్న అనుమానంతో కరీంనగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో తాజాగా […]