అమితవేగంతో భూమి దిశగా గ్రహశకలం… ముప్పులేదంటున్న నాసా

ఈ విశాల భూమండలాన్ని కొన్ని గ్రహశకలాలు నేరుగా తాకిన సందర్భాలు ఉన్నాయి. ఆయా గ్రహశకలాల పరిమాణాన్ని అనుసరించి అవి భూమిపై ప్రభావం చూపే తీవ్రత ఆధారపడి ఉంటుంది. తాజాగా అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి

నలుపు, తెలుపుల అరుణ గ్రహం.. చిత్రాన్ని ఒడిసిపట్టిన చైనా వ్యోమనౌక

అంగారక గ్రహం అనగానే.. ఎర్రని కొండలు, గుట్టలు, మట్టితో కూడిన అరుణ గ్రహమే గుర్తొస్తుంది. ఇప్పటిదాకా చూసిన చిత్రాలూ అలాగే ఉన్నాయి. కానీ, ఎప్పుడైనా ఆ కుజుడే నలుపు, తెలుపుల సంగమంతో ఉండడం చూశారా!

గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ DFRL

భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకింగ్ ఫుడ్‌ను తయారు చేసింది డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (DFRL). భారత దేశం త్వరలో చేపట్టునున్న గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ (MRE)

గూగుల్ యాప్ తో.. మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఇక మీ సెల్‌ఫోన్ చెప్పేస్తుంది!

హృదయ స్పందనలు తెలుసుకోవడానికి ఇక స్టెతస్కోప్‌తో పనిలేదు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనే ఇకపై ఆ పనిచేసి పెడుతుందని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ చెబుతోంది. ఇందుకు అవసరమైన సరికొత్త ఫీచర్‌ను వచ్చే నెలలో ఆవిష్కరించనున్నట్టు తెలిపింది.

గ్రహాలన్నీ ఒకే వరుసలో.. ఫొటోలు విడుదల చేసిన నాసా!

సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చిన్నప్పటి నుంచీ చదువుకుంటున్నాం. వలయాకారంలో గీతలు గీసి.. ఇక్కడిక్కడ ఇవి ఉంటాయనీ చూపించాం. మరి, నిజంగా అంతరిక్షంలో ఆ గ్రహాలన్నీ ఎలా ఉంటాయి? 25.1 కోట్ల కిలోమీటర్ల

వైద్యరంగంలో విప్లవం… ప్రపంచంలోనే మొట్టమొదటి ముఖ, చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుంటే ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మొహం పూర్తిగా కాలిపోయింది. ఒంటి నిండా 80 శాతం కాలిన గాయాలయ్యాయి. బతకడు అన్న మాట నుంచి..

శత్రు లక్ష్యాలపై ‘దేశీ కన్ను’: ఇన్ఫినిటీ డ్రోన్ ను అభివృద్ధి చేస్తున్న హాల్

శత్రుసేనలపై ఓ కన్నేసి ఉంచే దేశీయ డ్రోన్ శరవేగంగా సిద్ధమైపోతోంది. 65 వేల అడుగుల ఎత్తులో.. 90 రోజులు ఏకధాటిగా ఎగిరే సత్తా ఉన్న ‘ఇన్ఫినిటీ’ డ్రోన్ మరో మూడు నుంచి ఐదేళ్లలో సైన్యానికి

ఇండియాకు వచ్చిన మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్స్!

ఫ్రాన్స్ లో తయారైన మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు డెలివరీ అయ్యాయి. ఈ మూడు విమానాలు నిన్న సాయంత్రం ఇండియాకు చేరుకోగా, ఇప్పటికే ఉన్న 8 విమానాలను కూడా కలుపుకుంటే, మొత్తం

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

  ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు వస్తువులు (యూఎఫ్ఓ) ఎప్పటినుంచో మానవాళికి మిస్టరీగానే ఉన్నాయి. వాటిని చూశామని చెప్పినవాళ్లే తప్ప స్పష్టమైన ఆధారాలు ఇంతవరకు లభ్యం కాలేదు. కొన్ని ఫొటోలు అందుబాటులో ఉన్నా, స్పష్టత

అంతరిక్ష ప్రయాణం.. ఒక్కొక్కరి చార్జీ రూ.400 కోట్లు!

చాన్స్ రావాలేగానీ.. వినువీధులకు చల్లని వెన్నెలల్నిచ్చే చందమామనైనా అందుకోవాలనుకుంటాం. చుక్కల్లో చంద్రుడిలా తేలిపోవాలనుకుంటాం. అయినా.. అలా వెళ్లాలంటే రాసి పెట్టి ఉండాలని ఓ నిట్టూర్పు విడుస్తాం. కానీ, జాబిల్లి దగ్గరికి కాకపోయినా శూన్య ప్రపంచంలో

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!