ముఖానికి పుర్రె లుక్కు రావాలని…. చెవులు కోసేసుకున్న వ్యక్తి!

జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో అనే వ్యక్తి విపరీత స్వభావం ఉన్నవాడు. ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలని భావించి, ఏకంగా రెండు చెవులను తొలగించుకున్నాడు. ఇప్పటికే పలు టాటూలతో ముఖాన్ని భయంకరంగా మార్చుకున్న సాండ్రో పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనమే ఈ చెవుల తొలగింపు. దీనికోసం రూ.5 లక్షల […]

యువతిపై 139 మంది రేప్ కేసు, యాంకర్ ప్రదీప్‌కు నోటీసులు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కూడా నోటీసులు అందనున్నాయి. 139 మంది పదేళ్లుగా తనపై అత్యాచారం చేశారని యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ కేసును పంజాగుట్ట నుంచి సీసీఎస్ కు బదిలీ చేశారు. 139 మంది నిందితులకు సీసీఎస్ పోలీసులు […]

దేశంలో 2జీ సేవలు నిలిపివేయాలి: ముఖేశ్‌ అంబానీ

భారత్‌ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే, మరోవైపు, దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు దూరంగానే ఉన్నారని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్ ముఖేశ్‌ అంబానీ అన్నారు. దేశంలో 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. […]

మరో 280 చైనా యాప్‌లపై నిషేధం విధించనున్న భారత్‌.. పబ్‌జీపై కూడా!

దేశంలో అత్యధికంగా వినియోగిస్తోన్న టిక్‌టాక్‌ సహా 59 చైనా మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సరిహద్దుల వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా తీరుకి ప్రతిగా ఆ దేశానికి చెందిన ఈ యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇప్పుడు మరిన్ని యాప్‌లను బ్యాన్ […]

ఈ 11 యాప్ లు మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి: గూగుల్ ప్లే స్టోర్

అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్ పట్టుకున్న 11 యాప్స్ ను తాము ప్లే స్టోర్ నుంచి తొలగించామని, ఎవరి స్మార్ట్ ఫోన్లలో అయినా ఈ యాప్స్ ఉంటే, వాటిని వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ కోరింది. గత సంవత్సరం చివర్లో జోకర్ వైరస్ ను గుర్తించామని, ఇది […]

టీ20 లీగ్ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతున్నట్టు కలరింగ్.. జరిగింది మాత్రం పంజాబ్‌లో!

అది పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవారా గ్రామం. అక్కడి స్టేడియంలో యువా టీ20 లీగ్ పేరుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కుర్రాళ్లు తలపడుతున్నారు. ఇది వాస్తవం. కాగా, నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను శ్రీలంకలోని బదుల్లాలో జరుగుతున్నట్టు నమ్మించారు. అంతేకాదు, ఆడుతున్నది కూడా […]

టిక్ టాక్ వంటి యాప్ లు రూపొందించడం తేలికే… వాటిని విజయవంతం చేయడమే ఎంతో కష్టం: టెక్ మహీంద్రా సీఈవో

ఇటీవల సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. కేంద్రం కూడా తనవంతుగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. వాటిలో టిక్ టాక్ వంటి ఎంతో ప్రజాదరణ పొందిన యాప్ కూడా ఉంది. దాంతో దేశీయంగా టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా […]

పబ్ జీని బ్యాన్ చేస్తూ పాక్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?

టిక్ టాక్, హెలో సహా చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత్ నిషేధించిన తరుణంలో పొరుగు దేశం పాకిస్థాన్ కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పాపులర్ ఆన్‌లైన్ గేమ్ పబ్ జీని తాత్కాలికంగా  బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘అదో వ్యసనం, సమయం వృధా’…అందుకే పబ్ జీని బ్యాన్ […]

ఈ పేరుతో మెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు: కేంద్రం

హానికరమైన మెయిళ్ల విషయంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే దానిపై ఎంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) స్పష్టం చేసింది. ముఖ్యంగా, ncov2019@gov.inపేరుతో ఈ-మెయిల్ వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ […]

‘బాహుబలి’ పేరుతో సైబర్ నేరగాళ్ల విజృంభణ

ఇంటర్నెట్ అనేది ఓ మహాసాగరం వంటిది. వెదికిన వాళ్లకి వెదికినంత! ఒక్కసారి ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెడితే వినోదానికి కొదవుండదు. సమస్త ప్రాపంచిక విషయాలకు ఇది నెలవు. అయితే, ఇటీవల ఓటీటీల రంగప్రవేశంతో కొన్ని రకాల కంటెంట్ ను డబ్బులు చెల్లించి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉచితంగా కంటెంట్ […]