గుడ్ న్యూస్… కరోనా ఒకసారి వస్తే మళ్లీ రాదంట!

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మన దేశంలో కూడా చాలా వేగంగా వైరస్ విస్తరిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే అందరికీ ఒక డౌట్ ఉంది. ఒక సారి కరోనా […]

శరీరంలో అవయవాలకు ఆక్సిజన్‌ బాగా అందాలంటే..

మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. అయితే మనకు ఐరన్ ఎక్కువగా అందాలంటే.. […]

గోరువెచ్చని నీటితో తెలియ‌ని అద్భుత ప్ర‌యోజ‌నాలివే..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అన్ని అవయవాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి. శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని […]

‘పెరుగు’తో రోగ‌నిరోధ‌క శ‌క్తి

క‌రోనా టైంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌డం ఎంతో ముఖ్యం. దీనికోసం పండ్లు, కూర‌గాయ‌లు, క‌షాయం తాగాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండేవారికే సోకుతుందని అంద‌రికీ తెలిసిందే. అందుక‌ని ప్ర‌తిఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్నే తీసుకుంటున్నారు. అయితే.. ఆ ఆహారం లిస్ట్‌లోకి […]

కరోనాకు మేడిన్ ఇండియా వాక్సిన్… ప్రయోగదశలో వున్న ‘కోవాక్సిన్’ విశేషాలివి!

భారత ఔషధ నియంత్రణా మండలి, ఇటీవలే భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (బీబీఐఎల్) తయారు చేసిన కరోనా వాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను బీబీఐఎల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ నెలలోనే హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభం […]

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మా కరోనా ఇంజక్షన్: సిప్లా

మరో వారం లేదా పది రోజుల్లో మార్కెట్లోకి రానున్న తమ కరోనా ఇంజక్షన్ ధర ప్రపంచంలోనే అతి తక్కువని సిప్లా సంస్థ పేర్కొంది. దీని ధర రూ. 5 వేల కన్నా తక్కువగానే ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే దేశీయంగా ఈ డ్రగ్ ను విడుదల చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ […]

కరోనా డ్రగ్ తయారీ నిమిత్తం రంగంలోకి దిగిన డాక్టర్ రెడ్డీస్!

కరోనా చికిత్సలో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతున్న రెమిడెసివిర్ ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రంగంలోకి దిగింది. ఈ మెడిసిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు గిలీడ్ సైన్సెస్ తో డీల్ కుదుర్చుకున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో […]

Corona Vaccine : భారత్‌లో కరోనా ఎలా పెరుగుతోంది? వ్యాక్సిన్ల తయారీ ఎంతవరకూ వచ్చింది?

ఇండియాలో ఫిబ్రవరి 15న కేరళలో తొలిసారిగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మార్చి 14 అంటే… నెల రోజులకు కేసులు 100కు చేరాయి. మార్చి 29కి వెయ్యి కేసులయ్యాయి. అంటే… వంద నుంచి వెయ్యి అవ్వడానికి పట్టిన కాలం… 15 రోజులు. అలాగే… ఏప్రిల్ 13 నాటికి […]

సెక్స్ రాకెట్‌లో కానిస్టేబుల్ హస్తం… ట్విస్టులతో మిస్టరీగా మారిన కేసు…

2019లో పుణె పోలీసులు సెక్స్ వర్కర్లున్న ఓ ఫ్లాట్‌లో రైడింగ్ చేశారు. ఆ రైడింగ్‌లో కొంత మంది సెక్స్ వర్కర్లు బుక్కయ్యారు. ఓ కీలక సెక్స్ వర్కర్ మాత్రం తప్పించుకుంది. ఐతే… ఆమెకు సంబంధించిన మొబైల్ పోలీసులకు దొరికింది. దాన్లో చూడగా… ఫరస్కానా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న […]

చిరంజీవితో నటించడానికి రెండు కోట్లు కావాలంటోన్న కాజల్..

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్యగా పిలుస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ […]