ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’ పోటీ పడబోతున్న సూర్య మూవీ

సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అద్భుత ఘనత లభించింది. మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్ర‌తిష్టాత్మక ఆస్కార్‌ బరిలోకి ఎంటర్‌ అయ్యింది. 93వ ఆస్కార్‌ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం

మరోసారి జతకడుతున్న మోహన్ బాబు, మీనా

ఒకరేమో డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన గొప్ప నటుడు. మరొకరేమో బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరపించిన నటి. వారే మోహన్ బాబు, మీనా. వీరిద్దరి

ఆస‌క్తిక‌రంగా ఉన్న నిహారిక కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక న‌టిస్తోన్న కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఈ రోజు విడుద‌లైంది. ఈ సినిమాకు ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్ ను ఖ‌రారు

హీరో నితిన్ వీపుపైకి ఎగిరి దూకబోయి కిందపడిన ప్రియా ప్రకాశ్… ఫన్నీ వీడియో ఇదిగో!

ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమాలో నటిస్తూ, టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి, తన

హీరో హృతిక్ రోష‌న్‌కు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసుల స‌మ‌న్లు

బాలీవుడ్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్ మ‌ధ్య వివాదం ఉన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ప్రేమ‌లో మునిగితేలిన ఈ జంట బ్రేక‌ప్ త‌ర్వాత ప‌ర‌స్ప‌రం నోటీసులు పంపుకోవ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

‘మోసగాళ్లు’ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి… కృతజ్ఞతలు తెలిపిన మంచు విష్ణు

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరో కాగా, ఆయన సోదరి పాత్రలో కాజల్

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమా చివరి పాట చిత్రీకరణ నిన్నటితో ముగిసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 26న విడుదల చేయడానికి

వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’

ప్రస్తుతం ఇటు సినిమాలు.. అటు వెబ్ సీరీస్ లలో నటిస్తూ బిజీబిజీగా వున్న కథానాయిక సమంత తొలిసారిగా ఓ పౌరాణిక కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను

‘దృశ్యం 3’ కూడా వస్తుందంటున్న దర్శకుడు!

మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో

బయటకు లీకైన డిజిటల్​ కంటెంట్​ ముసాయిదా నిబంధనలు!

డిజిటల్ కంటెంట్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ, వార్తా సైట్ల నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సంస్థలు, డిజిటల్ మీడియా విలువల కోడ్) నిబంధనలు 2021ను తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!