తెరకెక్కనున్న ఆర్తి అగర్వాల్ బయోపిక్?

సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలు బయోపిక్ లు వచ్చాయి. తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జీవిత కథతో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ […]

మారుతి దర్శకత్వంలో నాని మరో చిత్రం

మనకున్న టాలెంటెడ్ హీరోలలో నాని ఒకరు. ఎటువంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు. పైగా, తన చిత్రాలలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. అలాంటి కథలనే ఎంచుకుంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓపక్క ‘వి’, మరోపక్క ‘టక్ జగదీశ్’ చిత్రాలలో నటిస్తున్న నాని.. టాలెంటెడ్ దర్శకుడు మారుతితో మరో చిత్రాన్ని చేయడానికి […]

ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్?

ప్రభాస్ ఇమేజ్ ఒక్కో చిత్రానికీ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్టు కూడా విస్తృతం అవడంతో సినిమా బడ్జెట్టు కూడా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం తను నటించే 21వ చిత్రం కూడా అలాగే అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందే […]

నలుగురు చెల్లెళ్లతో హీరో అక్షయ్ కుమార్.. ‘ర‌క్షా బంధ‌న్’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

రాఖీ పండుగ సందర్భంగా బాలీవుడ్ సినిమా ‘ర‌క్షా బంధ‌న్’ సినిమా ఫ‌స్ట్ లు‌క్‌ను ఆ చిత్ర హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఈ ఫొటోలో నలుగురు చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న అక్షయ్ కుమార్ ఆనందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా క‌థ ప్రేక్షకుల […]

మరో రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్‌ ‘బుట్టబొమ్మ’ పాట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందు నుంచే ‘బుట్టబొమ్మ’ పాట అందరి దృష్టినీ ఆకర్షించింది. అనంతరం యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు లక్షలాది […]

మోదీ సార్.. మీరు సత్యాన్ని నమ్ముతారని నా మనసు చెపుతోంది: సుశాంత్ సింగ్ సోదరి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విచారణలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి అతని సోదరి శ్వేత సింగ్ కీర్తి విన్నవించారు. కేసును మీరు పరిశీలించాలని కోరుతున్నానని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ […]

కియరా అద్వానీకి ప్రియుడి బర్త్ డే గ్రీటింగ్స్

సినీ నటి కియరా అద్వానీ 28వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్, స్నేహితులు, సహచరులు అందరూ చెప్పిన శుభాకాంక్షలతో ఆమె సోషల్ మీడియా ఖాతాలు నిండిపోయాయి. అయితే ఒక స్పెషల్ పర్సన్ నుంచి వచ్చిన గ్రీటింగ్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను మరెవరో కాదు. […]

ఇలా చేయడం వల్లే ప్రాణాపాయ స్థితిని కొనితెచ్చుకుంటున్నారు: హీరో నాగచైతన్య

కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలియగానే భయపడిపోతుంటారని, దాంతో ఒత్తిడికి గురవ్వడం వల్లే అధికంగా సమస్యలొస్తాయని సినీ హీరో నాగచైతన్య అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కరోనా వైరస్‌ గురించి మాట్లాడాడు. భయంతోనే వైరస్‌ లక్షణాలున్నా చాలా మంది బయటకు చెప్పలేకపోతున్నారని, ఇలా చేయడంతో ప్రాణాపాయ పరిస్థితుల్ని […]

వెబ్ సీరీస్ వైపు మరో కథానాయిక అడుగులు

ఈ రోజు సినిమాలకు ప్రత్యామ్నాయంగా వెబ్ సీరీస్ నిలుస్తున్నాయి. మంచి పారితోషికం ఆఫర్ చేయడంతో చాలా మంది హీరోయిన్లు అటు మొగ్గుచూపుతున్నారు. అందుకే, కాజల్, సమంత, తమన్నా .. వంటి తారలు ఇప్పటికే కొన్ని వెబ్ సీరీస్ కి కమిట్ అయిపోయారు. ఈ క్రమంలో వెబ్ సీరీస్ కి […]

ఎల్‌వీ ప్రసాద్ మనవడిపై పోలీసుల‌కు ఇళ‌య‌రాజా ఫిర్యాదు

ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి, అతడి అనుచరులు ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలతో పాటు ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్వీ […]