అమెరికా నిరసనకారులకు ‘రాహుల్’ సాయం- ప్రశంసల వెల్లువ

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్​ హత్యకు వ్యతిరేకంగా ఉద్యమించిన నిరసనకారులను పోలీసుల నుంచి కాపాడి ఓ భారతీయ అమెరికన్ హీరోగా నిలిచారు. వాషింగ్టన్​ డీసీలో నివసించే రాహుల్ దూబే.. తన ఇంట్లో 75 మంది ఆందోళనకారులకు ఆశ్రయం కల్పించి వారి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. రాజధాని నగరంలో సోమవారం జరిగిన నిరసనలు హింసాత్మకం […]

మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. […]

మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

Coronavirus: కరోనా కారణంగా తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్న కొడుకు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఓ కొడుకు తన తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్నదుస్థితి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌కు చెందిన రైతు మర్రి ఆనంద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. తన కొడుకులను ఉన్నత స్థానంలో చూడాలని ఇద్దరినీ ఉన్నత చదువుల కోసం […]