ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్

టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో విజేతగా అవతరించాడు. మెల్బోర్న్ లో ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు జకోవిచ్ వరుస సెట్లలో డానిల్

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత నవోమీ ఒసాకా!

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పోటీల మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ కు చెందిన నవోమీ ఒసాకా విజయం సాధించింది. శనివారం రాడ్ లోవర్ అరీనాలో జరిగిన ఈ పోటీలో జన్నిఫర్ బ్రాడీతో తలపడిన

హైదరాబాద్ ఆటగాళ్లను తీసుకోకపోతే మ్యాచ్ లను అడ్డుకుంటాం: దానం నాగేందర్ వార్నింగ్

ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ ఆటగాళ్లను ఒక్కరినీ కూడా తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ సన్

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయచోటి కుర్రాడు!

కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన కుర్రాడు ఐపీఎల్ కు ఎంపికయ్యాడు. ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్న హరిశంకర్ రెడ్డిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ కుర్రాడిది చిన్నమండెం మండలం

అర్జున్ టెండూల్కర్ ని ప్రతిభ ఆధారంగానే తీసుకున్నాం: మహేల జయవర్ధనే

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ వేలంపాటలో ముంబై ఇండియన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మినీ ఆక్షన్ లో అర్జున్ ను ముంబై ఇండియన్స్ రూ.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్

ఐపీఎల్ చరిత్రలోనే ఒక సంచలనం నమోదైంది. ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. క్రిస్ ను రాజస్థాన్ రాయల్స్ రూ. 16.25

ఐపీఎల్ వేలంలో మ్యాక్స్ వెల్ కు అదిరిపోయే ధర… రూ.14.25 కోట్లతో సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ భారీ ధర పలికాడు. మ్యాక్స్ వెల్ ను రూ.14.25 కోట్ల మొత్తానికి రాయల్

చివరి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ప్రకటన.. వివరాలు!

ఇంగ్లండ్ తో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే చివరి రెండు టెస్టులకు కొనసాగించింది. కేవలం ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను

టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ డూప్లెసిస్

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డూప్లెసిస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తను రిటైర్ అవుతున్నట్టు ఈరోజు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయన స్పందిస్తూ, మానసికంగా తాను రిటైర్మెంట్ కు సిద్ధమయ్యానని,

టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకిన టీమిండియా

చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!