ముంబయిలోని ఓ హోటల్లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ కన్నుమూత

పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. డీన్ జోన్స్ గుండెపోటుతో మృతి చెందారు. ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. […]

రోహిత్ మెరుపులు.. ముంబై ఘన విజయం

                      ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి […]

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి మార్ష్ అవుట్!

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజు మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ గాయపడిన ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఇక మార్ష్ స్థానాన్ని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ […]

మా ఓటమికి కారణం ఇదే: ధోనీ విశ్లేషణ

తొలి మ్యాచ్ లో గత సంవత్సరపు విజేత ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, అదే ఊపుతో రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్, 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ పై స్పందించిన […]

ఐపీఎల్‌లో బెంగళూరు శుభారంభం.. అద్భుత స్పెల్‌తో ఇరగదీసిన చాహల్

ఐపీఎల్‌లో భాగంగా నిన్న దుబాయ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి […]

ఐపీఎల్: ఢిల్లీ ‘సూపర్’ డూపర్ విజయం

ఐపీఎల్‌లో నిన్న అసలైన మజా కనిపించింది. ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో విజయం చివరి వరకు ఊగిసలాడింది. చివరికి ఓడిపోతుందని భావించిన ఢిల్లీని విజయం వరించింది. పంజాబ్ జట్టు గెలుపు ముంగిట బోల్తాపడింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ వ్యూహాత్మకంగా ఢిల్లీని […]

కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభం.. ఏయే చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుందంటే?

                          యావత్ ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసిరిన తర్వాత… ఒక  మెగా క్రికెట్ టోర్నీకి ఈరోజు తెరలేస్తోంది. కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ మన […]

ఐపీఎల్ ఆరంభ పోరు నేడే… ముంబయి వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 13వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ ఆతిథ్యం యూఏఈకి దక్కిన క్రమంలో ఆరంభ మ్యాచ్ లో ఈ సాయంత్రం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ తో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు అబుదాబిలోని షేక్ జయేద్ […]

ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. నేడు షెడ్యూల్ విడుదల!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. బీసీసీఐ చీఫ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. షెడ్యూలు విడుదల ఆలస్యమైన మాట నిజమేనని, నేడు విడుదల చేస్తామని దాదా పేర్కొన్నాడు. అయితే, పూర్తిస్థాయి షెడ్యూలు విడుదల చేస్తారా? లేక భాగాలుగానా? అన్న విషయం తెలియరాలేదు. […]

ఐపీఎల్‌ను వెంటాడుతున్న కరోనా.. దూరం జరుగుతున్న అంపైర్లు

ఐపీఎల్‌ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడడంతో అంపైర్లు వణికిపోతున్నారు. అంపైరింగ్ విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి తప్పుకుంటున్నారు. ఈ నెల 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాలంటూ ఐసీసీ ఎలైట్ ప్యానల్ […]