అయోధ్య భూమిపూజ.. తొలి ఆహ్వానపత్రిక ముస్లింకు అందజేత!

అయోధ్య రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేత కార్యక్రమం ప్రారంభమైంది. తొలి ఆహ్వానపత్రిక ఒక ముస్లింకు ఇచ్చారు. భూమిపూజకు తప్పకుండా హాజరుకావాలని ఇక్బాల్ అన్సారీకి ఇన్విటేషన్ అందించారు. రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. మరోవైపు ఇన్విటేషన్ అందుకోవడంపై […]

రాఖీ పండుగ సందర్భంగా తన సోదరిని ఆప్యాయంగా హత్తుకున్న రాహుల్

సోదర, సోదరీమణులు ఆత్మీయతానురాగాలను, ప్రేమాభిమానాలను పంచుకునే రాఖీ పౌర్ణమి నేడు. రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా తమ సోదరులకు అక్కా, చెల్లెళ్లు రాఖీ కట్టి తమ ప్రేమను పంచుతున్నారు. నీకు నేను అండగా ఉన్నాననే భరోసాను, ధైర్యాన్ని అక్కా, చెల్లెళ్లకు వారి సోదరులు ఇస్తున్నారు. ప్రియాంకాగాంధీ, రాహుల్ […]

అయోధ్య రామ మందిరం భూమిపూజ ఇన్విటేషన్ లో మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు.. ఇన్విటేషన్ కార్డు ఇదిగో!

అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ అయింది. కాషాయం రంగులో ఉన్న ఈ కార్డుపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో […]

దేశంలో 18 లక్షల మార్కును దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్‌-19 కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 771 మంది కరోనా […]

కర్ణాటక సీఎం యడియూరప్ప కుమార్తెకూ సంక్రమించిన కరోనా

తనకు కరోనా సోకిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించి గంటలైనా గడవకముందే ఆయన కుమార్తె కూడా కరోనా బారినపడ్డారు. ఆ వెంటనే ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. సీఎం కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణుల బృందం ఆయనను దగ్గరుండి […]

కరోనా బారినపడిన కర్ణాటక సీఎం.. ఆసుపత్రిలో చేరిన యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (77) నిన్న కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సంక్రమించిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో […]

వివాహితను వేధించిన వ్యక్తి.. బాధితురాలితో రాఖీ కట్టించుకుని రూ. 11 వేలు ఇవ్వాలంటూ కోర్టు విలక్షణ తీర్పు

వివాహితను వేధించిన కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ విలక్షణ తీర్పు చెప్పింది. 30 ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి వేధించిన కేసులో ఉజ్జయినికి చెందిన విక్రమ్ బాగ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. నిందితుడు బెయిలు కోసం అప్పీలు చేసుకోగా రూ. 50 వేల […]

తమిళనాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పడవలు, కార్లు, ఇళ్లకు నిప్పు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. తలంగూడ గ్రామంలో జరిగిన ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ఈ […]

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేశారు. ‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా […]

ఆ దేశ కరెన్సీపై మహాత్మాగాంధీ చిత్రం…

భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం మనదేశ కరెన్సీ నోట్లు, కాయిన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేసే కరెన్సీ కాయిన్స్ మీద కూడా మహాత్ముడి చిత్రం కొలువుదీరనుంది. భారత్‌లో 1987 నుంచి కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటో ఉంటుంది. యూకేలో కరెన్సీ మీద కొలువవుతున్న […]